అనేకుడు

అనేకుడు
దర్శకత్వంకె.వి.ఆనంద్‌
రచనశుభ
స్క్రీన్ ప్లేకె.వి.ఆనంద్‌
శుభ
కథకె.వి.ఆనంద్‌
శుభ
నిర్మాతకల్పాత్తి ఎస్. అఘోరమ్
కల్పాత్తి ఎస్. గణేశ్
కల్పాత్తి ఎస్. సురేశ్
తారాగణం
  • ధనుష్
  • కార్తీక్
  • అమైరా దస్తూర్
ఛాయాగ్రహణంఓం ప్రకాష్
కూర్పుఆంటోనీ
సంగీతంహ్యారిస్ జైరాజ్
నిర్మాణ
సంస్థ
ఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
వండర్ బార్ ఫిలిమ్స్
విడుదల తేదీ
5 మార్చి 2015 (2015-03-05)
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

అనేకుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో ‘అనేగన్’ పేరుతో విడుదలైంది. ఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. ధనుష్, అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్, కార్తీక్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 5 మార్చి 2015న విడుదలైంది.

కథ

ఆన్ లైన్ గేమింగ్ క్రియేటివ్ హెడ్ అయిన మధుమిత (అమైరా దస్తూర్ ) తనకు వచ్చే కళలలో తనది జన్మజన్మల అనుబంధమని నమ్ముతుంటుంది. అదే సమయంలో తన కంపెనీ లో జాయిన్ అయిన అశ్విన్ (ధనుష్ ) ని చూసి షాక్ అవుతుంది . అశ్విన్ కి గతజన్మల విషయాలను చెబుతూ మనిద్దరిది జన్మజన్మ ల అనుబంధమని అప్పటి విషయాలను చెబుతూ అతడిని నమ్మిస్తుంది . ఐతే మూడు జన్మలలో ఈ ఇద్దరినీ కలవకుండా చేస్తున్నది ఎవరు ? వీరిది జన్మ జన్మల సంబంధమా ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: కల్పాత్తి ఎస్. అఘోరమ్
    కల్పాత్తి ఎస్. గణేశ్
    కల్పాత్తి ఎస్. సురేశ్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్‌
  • సంగీతం: హ్యారిస్ జైరాజ్
  • సినిమాటోగ్రఫీ: ఆంటోనీ
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి
  • పాటలు: సాహితి, వనమాలి

మూలాలు

  1. Sakshi. "సినిమా రివ్యూ - అనేకుడు". Sakshi. Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.
  2. The Hindu (23 February 2015). "All eyes on her" (in Indian English). Archived from the original on 31 ఆగస్టు 2021. Retrieved 31 August 2021.