అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్

అమృత్‌సర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంశతాబ్ది ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారుఉత్తర రైల్వే మండలం
మార్గం
మొదలుఅమృత్‌సర్
ఆగే స్టేషనులు6
గమ్యంన్యూఢిల్లీ రైల్వే స్టేషన్
ప్రయాణ దూరం448 km (278 mi)
సగటు ప్రయాణ సమయం6 hours 05 minutes as 12013 New Delhi Amritsar Shatabdi Express, 6 hours 15 minutes as 12014 Amritsar New Delhi Shatabdi Express
రైలు నడిచే విధంరోజూ
సదుపాయాలు
శ్రేణులుమొదటి తరగతి ఎ.సి చైర్ కార్,రెండవ తరగతి ఎ.సి చైర్ కార్
కూర్చునేందుకు సదుపాయాలుకలదు
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలు, పాంట్రీకార్ లేదు
చూడదగ్గ సదుపాయాలుఎల్.హెచ్.బి
వినోద సదుపాయాలుLarge Windows
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం130 km/h (81 mph) maximum
74.67 km/h (46 mph), including halts

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ తరగతికి చెందిన ఎక్స్‌ప్రెస్ రైలు.భారతీయ రైల్వేలు నిర్వహిస్తున్న ఈ రైలు పంజాబ్ రాష్ట్రంలో గల ప్రముఖ పట్టణం అయిన అమృత్‌సర్ నుండి భారతదేశ రాజధాని ఢిల్లీ లో గల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణిస్తుంది.

చరిత్ర

ప్రయాణ మార్గం

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ అంబాలా,లుధియానా,జలంధర్,బియాస్ ల గుండా ప్రయాణిస్తూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.

కోచ్ల అమరిక

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ఒక మొదటి తరగతి ఎ.సి భోగీ,ఒక అనుభుతి ఎ.సి భోగి,14 ఎ.సి రెండవ తరగతి ఎ.సి భోగీలు,2 జనరేటర్ల తో కలిపి మొత్తం 18 భోగీలుంటాయి. పాంట్రీకార్ సదుపాయం లేకపోయినప్పటికి ప్రయాణీకులకు ఉపాహారం, ఉదయకాల ఉపాహారం, భోజనాలు, కాఫీ లేదా టీ, ఒక లీటరు నీరు సీసా, క్యాన్‌లో ఉండే జ్యూస్ ఒక గ్లాసు అందిస్తారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇంజను
EOG సి14 సి12 సి13 సి11 సి9 సి8 సి7 సి6 సి5 సి4 సి3 సి2 సి1 ఈ1 k1 సి10 EOG

సమయ సారిణి

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉదయం 4గంటల 55నిమిషాలకు అమృత్‌సర్ లో 12014 నెంబరుతో బయలుదేరి బియాస్,జలంధర్,లుధియానా,అంబాలా ల మీదుగా ప్రయాణిస్తూ ఉదయం 11గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేరుతుంది.

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం
1 ASR అమృత్‌సర్ ప్రారంభం 04:55 0.0
2 BEAS బియాస్ జంక్షన్ 05:23 05:25 2ని 42.3
3 JUC జలంధర్ 05:58 06:02 4ని 78.5
4 PGW ఫగ్వారా జంక్షన్ 06:19 06:21 2ని 99.6
5 LDH లుధియానా 06:57 07:02 5ని 135.5
6 SIR సిర్హిండ్ 07:46 07:48 2ని 195.8
7 UMB అంబాలా 08:30 08:32 2ని 249.6
8 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 11:00 గమ్యం 448.4

తిరుగు ప్రయాణంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 4గంటల 30నిమిషాలుకు 12013 నెంబతుతో బయలుదేరి రాత్రి 10గంటల 30నిమిషాలకు అమృత్‌సర్ చేరుతుంది.

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం
1 NDLS న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రారంభం 16:30 0.0
2 UMB అంబాలా 18:50 18:52 2ని 199.2
3 SIR సిర్హిండ్ 19:25 19:27 2ని 252.6
4 LDH లుధియానా 20:15 20:18 3ని 312.9
5 PGW ఫగ్వారా జంక్షన్ 20:47 20:49 2ని 348.8
6 JUC జలంధర్ 21:13 21:16 3ని 369.9
7 BEAS బియాస్ జంక్షన్ 21:46 21:48 2ని 406.1
8 ASR అమృత్‌సర్ 22:30 గమ్యం 448.4

ట్రాక్షన్

అమృత్‌సర్-క్రొత్త ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కు ఘజియాబాద్ లోకోషెడ్ అధారిత WAP-7/WAP-5 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను ఉపయోగిస్తున్నారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

మూస:Railways in Northern India