అర్రా లోక్సభ నియోజకవర్గం
అర్రా లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్లోని 40 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో భోజ్పూర్ జిల్లాలోని ఏడు శాసనసభ స్థానాలను కలిగి ఉంది.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గం సంఖ్య
నియోజకవర్గం పేరు
2020 ఎమ్మెల్యే
పార్టీ
192
సందేశ్
కిరణ్ దేవి
ఆర్జేడీ
193
బార్హరా
రాఘవేంద్ర ప్రతాప్ సింగ్
బీజేపీ
194
అర్రా
అమరేంద్ర ప్రతాప్ సింగ్
బీజేపీ
195
అజియోన్ (ఎస్సీ)
మనోజ్ మంజిల్
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్
196
తరారి
సుధామ ప్రసాద్
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్–లెనినిస్ట్) లిబరేషన్
197
జగదీష్పూర్
రామ్ విష్ణుం సింగ్
ఆర్జేడీ
198
షాపూర్
రాహుల్ తివారి
ఆర్జేడీ
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మూలాలు
వెలుపలి లంకెలు
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd