అవెంజర్స్

మార్వెల్ అవెంజర్స్
అవెంజర్శ్ లొగొ
సినిమా పోస్టర్
దర్శకత్వంజోస్ వేడన్
నిర్మాతకెవిన్ ఫీజ్

ది అవెంజర్స్[1] 2012లో నిర్మించబడిన అమెరికన్ సినిమా. ఇది ఆరుగురు సూపర్ హీరోల సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. వారి పేర్లు వరుసగా ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా, ఏజెంట్ రాబర్ట్ .[2]

చరిత్ర

2012 లో నిక్ ఫ్యూరి అనే ఒక అఫెన్సర్ మూలాన వాళ్ళు కలిసారు. అప్పటినించి వాళ్లు కలిసి చెడ్డవాళ్ళ పైన పొరాటం ఆరభించారు.[3]

ప్లాట్

థోర్ , అతని తమ్ముడి లోకి మధ్య ఉన్న గొడవల మూలంగా భూవాసులకు ఇబ్బంది కలిగింది. లోకి ప్రధాన కర్తవ్యం భూమి పై కక్ష్య సాధించడం.

వివరణ

ఐరన్ మ్యాన్ : అసలు పేరు టొనీ స్టార్క్. అత్యంత ధనవంతుడు. "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్.

థోర్ : ఆస్గార్డ్‌కు చెందిన రాజు. ఉరుములా దేవుడు.

హల్క్ : అసలు పేరు డాక్టర్ బ్రూస్ బ్యానర్.భరించలేనంత కోపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు.

హకాయ్ : ఏజెంట్ బర్టొన్ మరో పేరు.గొప్ప విల్లు విద్య కలిగిన గుడాచారి

బ్లాక్ విడో : మరొ పేరు నటాషా రొమనాఫ్.మర్మమైన రహస్యాలా గల యుద్ధ విద్యల్లో నైపుణ్యం వున్నా స్త్రీ శక్తీ . 

నటీనటులు

  • ఐరన్ మ్యాన్‌గా నటించిన నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్.
  • థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్.
  • హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో.
  • హాక్ ఐగా నటించింది జెరెమి రెన్నెర్.
  • బ్లాక్ విడోగా నటించిన నటి స్కార్లెట్ జొహాన్సన్.
  • కేప్టన్ అమెరికా పాత్రను పోషించింది స్టీవ్ రోస్

సినిమా లాభాలు

అవెంజర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.518 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసింది. ఉత్తర అమెరికాలో $ 623.4 మిలియన్లు సంపాదించగా ఇతర దేశాలలో $ 895.2 మిలియన్ల ఆదాయాన్ని పొందింది.

అవార్డులు

ఈ సినిమా అకాడమీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.

మూలాలు

మూలాల మునుజూపు

  1. Graser, Marc; Graser, Marc (2011-10-12). "Why Par, not Disney, gets 'Avengers' credit". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-15.
  2. Stewart, Andrew; Stewart, Andrew (2013-05-10). "Paramount's Super Payoff for 'Iron Man 3'". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-15.
  3. BBFC. "Marvel Avengers Assemble". www.bbfc.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2021-11-15.