ఆదిపురుష్
ఆదిపురుష్ | |
---|---|
దర్శకత్వం | ఓం రౌత్ [1] |
దీనిపై ఆధారితం | రామాయణ |
నిర్మాత | భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ ఓం రౌత్ ప్రశాంత్ సుతార్ |
ఛాయాగ్రహణం | కార్తీక్ పలని |
సంగీతం | సాచేత్ తాండన్- పరంపరా ఠాకూర్[2] |
నిర్మాణ సంస్థ | టి. సిరీస్ |
పంపిణీదార్లు | ఏఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 16 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాషలు |
|
ఆదిపురుష్ 2022లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 16న విడుదలైంది.[3]
చిత్ర నిర్మాణం
ఆదిపురుష్ సినిమాను 2020 ఆగస్టు 18న నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమై,[4] అదే నెలలో ప్రభాస్ షూటింగ్‌లో చేరాడు. ఆదిపురుష్ మొత్తం 103 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశారు.[5]
నటీనటులు
- ప్రభాస్ - రాముడు[6]
- కృతి సనన్ - సీత[7]
- సైఫ్ అలీ ఖాన్ - రావణుడు[8][9]
- సన్నీ సింగ్ - లక్ష్మణుడు[10]
- దేవదత్త నాగే
- హేమా మాలిని
- వత్సల్ సేథ్[11]
- సోనాల్ చౌహాన్
- సిద్ధాంతకర్ణిక్
- ఆయేషా మధుకర్
- తేజస్వినిపండిట్
- కృష్ణ కొటియన్
- సోనాలి ఖరే
- లవి పజని
- అజిత్ శిధయ్
- ఆశాశర్మ
- బిజయ్ జే ఆనంద్
- నేహా ఖాన్
- రేహన్ ఖాన్
- గౌరవ్ వాలియా
- మనోహర్ పాండే
- రూపేష్ జాదవ్
- కౌస్తవ్ సీన్హ
- సౌరభ్ థాకరే
- ప్రశాంత్ ఉతలే
- రాజేశ్ కె సలోత్రా
పాటల జాబితా
- శివోహం, రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.హరిచరన్
- ప్రియ మిథునం , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. కార్తీక్, శ్వేతా మోహన్
- హుప్ప హూయ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శుక్విందర్ సింగ్
- రామ్ సీతారామ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. కార్తీక్
మూలాలు
- ↑ Eenadu (25 December 2021). "ప్రభాస్ లేకపోతే..'ఆదిపురుష్' చేసేవాడ్ని కాదు". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Sakshi (8 June 2021). "మ్యూజిక్ డైరెక్టర్లుగా సాచెత్-పరంపరాలు సంతకం!". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ "Adipurush New Release Date: సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ ఔట్ - కొత్త రిలీజ్ డేట్ ఇదే". Hindustan Times Telugu. Retrieved 7 November 2022.
- ↑ Dishadaily (దిశ) (2 February 2021). "ప్రభాస్ 'ఆదిపురుష్' మొదలైంది". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Eenadu (12 November 2021). "'ఆదిపురుష్ ' పూర్తి". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ "Adipurush FL: Prabhas is Incredible as Lord Rama". Moviezupp. 2022-09-30. Archived from the original on 2022-10-23. Retrieved 2022-10-23.
- ↑ Sakshi (26 March 2021). "'ఆదిపురుష్ ' కోసం తెలుగు నేర్చుకుంటున్న 'సీత'!". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ Eenadu (5 December 2021). "పది తలల రావణునిగా సైఫ్ అలీఖాన్ ...!". www.eenadu.net. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ BBC News తెలుగు (7 December 2020). "'ఆదిపురుష్'లో రావణ పాత్రపై వ్యాఖ్యలకు సైఫ్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పారు.. ఎందుకంటే..." Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
- ↑ Eenadu (12 March 2021). "ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ 10TV (15 July 2021). "'ఆదిపురుష్'లో మరో బాలీవుడ్ స్టార్ కన్ఫర్మ్!" (in telugu). Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
{cite news}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)