ఇంటి శతపాదులు

Scutigera coleoptrata
Scutigera coleoptrata
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Chilopoda
Order:
Scutigeromorpha
Family:
Scutigeridae
Genus:
Scutigera
Species:
S. coleoptrata
Binomial name
Scutigera coleoptrata
(Linnaeus, 1758)
14 జతల కాళ్లతో ఒక జత స్పర్శ మీసాలతో ఉన్న ఈ ఇంటి శతపాదుల యొక్క శరీరం చాలా సున్నితంగా ఉంటుంది.
ఇంటి శతపాదుల తల భాగంను సమీపంగా వీక్షించినపుడు

ఇంటి శతపాదులను ఆంగ్లంలో house centipede అంటారు. దీని శాస్త్రీయనామం Scutigera coleoptrata అంటారు. శతపాదములు కలిగిన ఈ జీవి ఎక్కువగా ఇల్లలో కనిపిస్తుంటుంది, కాబట్టి దీనిని ఇంటి శతపాదులు అంటారు. ఈ జీవి ఎక్కువగా 14 జతల కాళ్లతో ఒక జత స్పర్శ మీసాలతో ఉన్నప్పటికి చూడగానే అనేక కాళ్లు ఉన్నట్లుగా కనిపిస్తుంది, కాబట్టి ఈ జంతుజీవిని శతపాదుల జీవిగా గుర్తించారు. ఇది కీటకాలను చంపి తింటుంది. ఇవి ఎరుపు, పసుపు, బూడిద రంగులను కలిగి ఉంటాయి. వీటి కాళ్లు తోక వైపు పొడవుగా ఉండి తల భాగం వైపుకి వచ్చే కొలది కొద్ది కొద్దిగా తగ్గుతూ తలవైపు పొట్టిగా ఉంటాయి. ఇంటి శతపాదుల కాళ్లు సాలె పురుగు కాళ్ల వలె పొడవుగా ఉంటాయి.

ఇవి కూడా చూడండి

శత పాదులు

సహస్ర పాదులు