ఇండో ఆర్యులు

Indo-Aryan peoples
1978 map showing geographical distribution of the major Indo-Aryan languages. (Urdu is included under Hindi. Romani, Domari, and Lomavren are outside the scope of the map.) Dotted/striped areas indicate where multilingualism is common.
  Central
  Dardic
  Eastern
  Northern
  Northwestern
  Southern
  Western
Total population
~1.3 billion
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 Indiaover 911 million[1]
 పాకిస్తాన్over 204 million[2]
 బంగ్లాదేశ్over 160 million[3]
 నేపాల్over 26 million
 శ్రీలంకover 14 million
 మయన్మార్over 1 million
 మాల్దీవులుover 300,000
 భూటాన్over 240,000[4]
భాషలు
Indo-Aryan languages
మతం
Indian religions (Mostly Hindu; with Buddhist, Sikh and Jain minorities) and Islam, Christians and some non-religious atheist/agnostic


ఇండో-యూరోపియను విషయాలు ఇండో-ఆర్య ప్రజలు (ఇండికు ప్రజలు) ఇండో-ఆర్య భాషలను మాట్లాడే జాతి భాషా సమూహాల విభిన్న సేకరణ. ఇండో-యూరోపియను భాషా కుటుంబం ఉప సమూహం. ఇండో-ఆర్య భాషలను మాట్లాడే ప్రజలు ఒక బిలియను మందికంటే అధికంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భారత ఉపఖండానికి చెందినవారు ప్రస్తుతం దక్షిణాసియా అంతటా ఉన్నారు. ఇక్కడ వారు ఆధిఖ్యత కలిగి ఉన్నారు.[note 1]

చరిత్ర

20 వ శతాబ్దంలో ప్రతిపాదించిన ఇండో-ఆర్య భాషల విడదీయడానికి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించిన భాషా శాస్త్రవేత్త " కోలిను మాసికా " తన ఇండో-ఆర్య భాషల పుస్తకంలో " ఇండో-ఆర్య చారిత్రక సందర్భం, అభివృద్ధి" అనే అధ్యాయంలో వివరించారు.[5]

ఇటీవలి ఇండో-ఆర్యుల వలస సిద్ధాంతం - [note 2]—సమకాలీన చారిత్రక పరిశోధకులు ఇది దాడి కాదని వలస మాత్రమేనని భావిస్తున్నారు. [6] మానవ శాస్త్రవేత్త డేవిడు డబ్ల్యూ. ఆంథోనీ (ది హార్స్, ది వీల్ అండ్ లాంగ్వేజ్‌లో), పురావస్తు శాస్త్రవేత్తలు ఎలెనా ఎఫిమోవ్నా కుజ్మినా, జెపి మల్లోరీ ప్రతిపాదన ఆధారంగా సింటాష్టా సంస్కృతికి చెందిన ప్రజలు భారత ఉపఖండంలో-ఇండో-ఆర్య భాషలను పరిచయం చేసినట్లు పేర్కొన్నారు.[7][8] ఉత్తర భారత ఉపఖండంలోకి (ఆధునిక భారతదేశం, నేపాలు, బంగ్లాదేశు, పాకిస్తాను)బాక్ట్రియా-మార్జియానా సంస్కృతి ప్రజలు వలస వచ్చిన ఫలితంగా భారత ఉపఖండం ఏర్పడింది. ఈ వలసలు క్రీ.పూ 1,800 లో యుద్ధవాహనం కనిపెట్టిన తరువాత ప్రారంభమయ్యాయి. ఈ ప్రజలు ఇండో-ఆర్యుల భాషలను లెవంతు, బహుశా ఆసియా అంతర్భాగంలోకి తీసుకువచ్చారు. ఇది క్రీస్తుపూర్వం 5 నుండి 4 వ సహస్రాబ్దిలో ప్రోటో-ఇండో-యూరోపియను మాతృభూమి పోంటికు స్టెప్పీ నుండి ఇండో-యూరోపియను భాషల విస్తరణను, వలసలను కట్టడి చేసింది. యురేషియా స్టెప్పీసు (సోపాన వ్యవసాయ క్షేత్రాలు) నుండి ఇండో-యూరోపియా వలసలు సుమారు క్రీ.పూ 2,000 ప్రారంభమయ్యాయి.[ఆధారం చూపాలి]

Archaeological cultures associated with Indo-Iranian migrations (after EIEC). The Andronovo, BMAC and Yaz cultures have often been associated with Indo-Iranian migrations. The GGC, Cemetery H, Copper Hoard and PGW cultures are candidates for cultures associated with Indo-Aryan migrations.

ఈ ఇండో-ఆర్యుల భాషలను మాట్లాడే ప్రజలు జన్యుపరంగా విభిన్న వ్యక్తుల సమూహంగా ఉండవచ్చు. వారు సాంస్కృతిక నిబంధనలు, భాష పరస్పరం పంచుకుంటూ సమైక్యమై ఉనారు. వీరిని ఆర్య "ప్రముఖులు" అని పిలుస్తారు. ఈ సంస్కృతి, భాష విస్తరణ పోషక వ్యవస్థలచే జరిగింది. ఇది ఈ సంస్కృతిలో ఇతర సమూహాలను స్వీకరించడం, అభివృద్ది చేయడానికి అనుమతించింది. ఇది సంకర్షణ చెందిన ఇతర సంస్కృతుల మీద బలమైన ప్రభావాన్ని వివరిస్తుంది. ఇండో-ఆర్యన్లు అభివృద్ధి చేసిన ప్రోటో-ఇండో-ఇరానియన్లు సింటాష్టా సంస్కృతి (క్రీ.పూ. 2100–1800), [9] ఆండ్రోనోవో సంస్కృతిగా గుర్తించబడింది. [10] ఇది క్రీ.పూ 1800–1400 అరలు సముద్రం, నేటి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాను, తుర్క్మెనిస్తాను పరిసర ప్రాంతాలలో వర్ధిల్లింది. ప్రోటో-ఇండో-ఇరానియన్లు ఆండ్రోనోవో సంస్కృతికి దక్షిణంగా ఉన్న బాక్టీరియా-మార్జియానా సంస్కృతిచే ప్రభావితమయ్యారు. దాని నుండి వారు తమ విలక్షణమైన మత విశ్వాసాలను, అభ్యాసాలను స్వీకరించారు. క్రీ.పూ. 1800-1600 మద్యకాలంలో ఇండో-ఆర్యన్లు ఇరానియన్ల నుండి విడిపోయారు.[11] తరువాత ఇండో-ఆర్యన్లు లెవంతు, వాయువ్య భారతదేశానికి వలస వచ్చారు.[12]ఈ దృశ్యం ఇండో-ఆర్య సంస్కృతి సింధు లోయ సంస్కృతి, ఫలితమని వాదించే పండితులు విభేధిస్తున్నారు. తరువాత అభివృద్ధి చెందిన ఇండో-ఆర్యసంస్కృతికి ఇది ఆధారం.[13] ప్రత్యామ్నాయ స్వదేశీ ఆర్యన్ల సిద్ధాంతం ఇండో-ఆర్య భాషలను భారత ఉపఖండానికి పూర్తిగా దేశీయంగా ఉంచుతుంది. తరువాత అవి ఉపఖండం వెలుపల వ్యాపించాయి; ఈ సిద్ధాంతం ప్రధాన స్రవంతి స్కాలర్‌షిపు ద్వారా తిరస్కరించబడింది.[14][15][16][17]

ఇండో ఆర్యప్రజల జాబితా

చారిత్రకం

1. అంగాలు 2. బాహ్లికులు 3. భరతులు 4. చేది ప్రజలు 5. గాంధార ప్రజలు 6. గంగారిడై ప్రజలు 7. గుప్తులు 8. కాంభోజులు 9. కళింగులు 10 కాశ్మీరీలు 11 కేకయులు 12 ఖాసాలు 13 కికాటాలు 14 కోసల ప్రజలు 15 కురు ప్రజలు 16 లిచ్చావీలు 17 మద్ర ప్రజలు 18 మగధ ప్రజలు 19 మాళవ ప్రజలు 20 మల్లాలు 21 మత్స్య ప్రజలు 22 మౌర్యులు 23 నందాలు 24 నిషాదులు 25 ఓద్రాలు 26 పక్థాలు 27 పాలా ప్రజలు 28 పాంచాలులు 29 పులిందులు 30 పౌండ్ర ప్రజలు 31 పురు ప్రజలు 32 రఘువంశీయులు 33 ౠగ్వేదీ తెగలు 34 సాల్వ ప్రజలు 35 సరస్వత ప్రజలు (సౌరాష్ట్రీయులు) 36 సౌవీరీయులు 37 సేనా ప్రజలు 38 షాక్య ప్రజలు 39 సింధు ప్రజలు 40 శూద్ర ప్రజలు 41 శూరసేనులు 42 త్రిగర్తీయులు 43 ఉత్కళీయులు 44 వంగ ప్రజలు 45 వాత్సా 46 విదర్భ ప్రజలు 47 విదేహ ప్రజలు 48 యాదవులు 49 యదు 50 యక్షులు

సమకాలీన జాతుల జాబితా

1. అస్సామీలు 2. అవధీ ప్రజలు 3. బంజారా ప్రజలు 3. బరుయా ప్రజలు 4. బెంగాలీ ప్రజలు 5. భిల్లు ప్రజలు 6. భోజుపురి ప్రజలు 7. బిష్ణుప్రియ మణిపురి ప్రజలు 8. చక్మా ప్రజలు 9. డార్డికు ప్రజలు 10. ధివేహి ప్రజలు 11. డొగ్రా ప్రజలు 12. గర్హ్వాలి ప్రజలు 13. గుజరాతి ప్రజలు 14. హల్బా ప్రజలు 15. కళాషు ప్రజలు 16. కామరూపి ప్రజలు 17. కాష్మీరి ప్రజలు 18. ఖాసా ప్రజలు 19. కొంకణి ప్రజలు 20. కుమౌని ప్రజలు 21. కుట్చి ప్రజలు 22. మగాహి ప్రజలు 23. మైథిలి ప్రజలు 24. మరాఠీ ప్రజలు 25. మార్వారీ ప్రజలు 26. ముహాజీరు ప్రజలు 27. నాగ్పురీ ప్రజలు 28. ఒడియా ప్రజలు 29. పంజాబీ ప్రజలు 30. రాజస్థానీ ప్రజలు 31. రొమానీ ప్రజలు 32. రొహింగ్యా ప్రజలు 33. సరైకీ ప్రజలు 34. సౌరాష్ట్రా ప్రజలు 35. సింహలెసె ప్రజలు 36. సింధీ ప్రజలు 37. సిల్హెతి ప్రజలు 38. తారూ ప్రజలు 39. వార్లీ


ఇవి కూడా చూడండి

నోట్సు

  1. According to Reich et. al (2009), while the Indo-Aryan linguistic group occupies mainly northern parts of India, genetically, all South Asians across the Indian subcontinent are a mix of two genetically divergent ancient populations namely Ancestral North Indian (ANI) population and Ancestral South Indian (ASI) population. ‘Ancestral North Indians’ (ANI) is genetically close to Middle Easterners, Central Asians, and Europeans, whereas the other, the ‘Ancestral South Indians’ (ASI) is not close to any large modern group outside the Indian subcontinent. The mixing occurred between substructured populations instead of homogeneous populations, and at multiple times and at multiple geographic locations within a span of over thousands of years to produce the current South Asian population. Indo-Aryan speakers and traditionally upper castes have higher ANI ancestry than Dravidian speakers and traditionally middle, lower castes.
  2. The term "invasion" is only being used by opponents of the Indo-Aryan Migration theory.[6] and is merely being used in a polemical and distractive way.

మూలాలు

  1. "India". The World Factbook. Archived from the original on 11 జూన్ 2008. Retrieved 20 సెప్టెంబరు 2019.
  2. "Pakistan". The World Factbook. Archived from the original on 24 మే 2020. Retrieved 20 సెప్టెంబరు 2019.
  3. "Bangladesh". The World Factbook. Archived from the original on 29 డిసెంబరు 2017. Retrieved 20 సెప్టెంబరు 2019.
  4. "Population of Lhotshampas in Bhutan". UNHCR. 2004. Archived from the original on 16 అక్టోబరు 2012. Retrieved 20 సెప్టెంబరు 2019.
  5. Masica, Colin P. (9 సెప్టెంబరు 1993). "The Historical Context and Development of Indo-Aryan". The Indo-Aryan Languages. Cambridge University Press. pp. 32–60. ISBN 978-0-521-29944-2.
  6. 6.0 6.1 Witzel 2005, p. 348.
  7. Anthony 2007, pp. 408–411.
  8. Kuz'mina 2007, p. 222.
  9. Anthony 2007, p. 390 (fig. 15.9), 405-411.
  10. Anthony 2009, p. 49.
  11. Anthony 2007, p. 408.
  12. George Erdosy(1995) "The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity.", p.279
  13. Olson, Carl (2016). Religious Ways of Experiencing Life: A Global and Narrative Approach. Routledge. p. 136.
  14. Witzel 2001, p. 95.
  15. Jamison 2006.
  16. Guha 2007, p. 341.
  17. Fosse 2005, p. 438.

వనరులు

వెలుపలి లింకులు