ఇమ్రాన్ హష్మి
ఇమ్రాన్ హష్మి | |
---|---|
జననం | సయ్యద్ ఇమ్రాన్ అన్వర్ హష్మీ 1979 మార్చి 24 బొంబాయి , మహారాష్ట్ర, భారతదేశం |
విద్యాసంస్థ | సైడేన్హామ్ కాలేజీ యూనివర్సిటీ అఫ్ ముంబై |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | పర్వీన్ షహాని
(m. 2006) |
పిల్లలు | 1 |
బంధువులు | See Bhatt family |
ఇమ్రాన్ హష్మి భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2003లో ఫుట్పాత్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి, మూడు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నాడు.[1]
నటించిన సినిమాలు
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
2003 | ఫుట్ పాత్ | రఘునాథ్ “రఘు ” శ్రీవాస్తవ | |
2004 | మర్డర్ | సన్నీ | |
తుమ్ సా నహి దేఖా | దక్ష మిట్టల్ | ||
2005 | జెహెర్ | సిద్ధార్థ్ మెహ్రా | |
ఆషిఖ్ బనాయా ఆప్నే | విక్రమ్ "విక్కీ " మాథుర్ | ||
చాక్లెట్ | Devaa | ||
కల్ యుగ్ | అలీ భాయ్ | ||
2006 | జవానీ దివాని | మంజిత్ "మాన్ " కపూర్ | |
అక్సార్ | రికీ శర్మ | ||
గ్యాంగ్ స్టర్ | ఆకాష్ | నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇన్ ఏ నెగటివ్ రోల్ | |
ది కిల్లర్ | నిఖిల్ జోషి | ||
దిల్ దియా హై | సాహిల్ ఖన్నా | ||
2007 | గుడ్ బాయ్ బాడ్ బాయ్ | రాజవీర్ "రాజు" మల్హోత్రా | |
ఆవారపన్ | శివమ్ పండిట్ | ||
ది ట్రైన్ | విశాల్ | ||
2008 | జన్నత్ | అర్జున్ | |
2009 | రాజ్ | ప్రిథ్వీ సింగ్ | |
తుమ్ మిలే | అక్షయ్ | ||
2010 | వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై | షోఐబీ ఖాన్ | నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ |
క్రూక్ | జై దీక్షిత్ /సూరజ్ భరద్వాజ్ | ||
2011 | దిల్ తో బచ్చా హై జి | అభయ్ సూరి | |
మర్డర్ 2 | అర్జున్ భగవత్ | ||
ది డర్టీ పిక్చర్ | అబ్రహం | ||
2012 | జన్నత్ 2 | సోను ఢిల్లీ – కుతి కామిని చీజ్ " | |
షాంఘై | జోగిందర్ పార్మర్ | నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ | |
రాజ్ 3 | ఆదిత్య అరోరా | ||
రష్ | సామర్ గ్రోవర్ | ||
2013 | ఏక్ తి డాయాన్ | బిజోయ్ చరణ్ మాథుర్ /బోబో | |
ఘన్ చక్కర్ | సంజయ్ "సంజు" ఆత్రయ్ | ||
2014 | రాజా నత్వార్లాల్ | మిథిలేష్ "రాజా" కుమార్ | |
టైగెర్స్ | అయాన్ | ||
ఉంగ్లీ | నిఖిల్ అభ్యంకార్ | ||
2015 | మిస్టర్. X | రఘు రామ్ రాథోడ్ | |
హామారి అధూరి కహాని | ఆరవ్ రూపరేల్ | ||
2016 | అజార్ | మొహమ్మద్ అజహరుద్దీన్ ]] | |
రాజ్ : రీబూట్ | ఆదిత్య శ్రీవాస్తవ | ||
2017 | బాద్షాహో | దళిత్ | |
2018 | వెల్కమ్ టు న్యూ యార్క్ | ఇమ్రాన్ హస్మి | అతిధి పాత్ర |
2019 | వై చీట్ ఇండియా | రాకేష్ కుమార్ సింగ్ (రాకీ) | |
ది బాడీ | అజయ్ పూరి | ||
2020 | హారమి | సాగర్ భాయ్ | |
2021 | ముంబై సాగా | విజయ్ సావర్కర్ | |
చేహరే | సమీర్ మెహ్రా | ||
డై బుక్ | సామ్ ఇసాక్ | [2] | |
2023 | టైగర్ 3 | ఐ.ఎస్.ఐ ఏజెంట్ జమాల్ ఫతే మీర్ / లయన్ | నిర్మాణంలో ఉంది [3] |
సెల్ఫీ | [4] | ||
2024 | ఓజీ | తెలుగు |
మూలాలు
- ↑ Prime 9 (1 February 2022). "టైగర్ 3 లో విలన్ గా ఇమ్రాన్ హష్మి". Archived from the original on 1 ఫిబ్రవరి 2022. Retrieved 1 February 2022.
{cite news}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Taran Adarsh [@taran_adarsh] (18 July 2019). "Emraan Hashmi starts shooting of supernatural thriller #Ezra in #Mauritius... Remake of #Malayalam film #Ezra... Directed by Jay Krishnan [he directed the original]... Produced by Bhushan Kumar, Kumar Mangat Pathak, Krishan Kumar and Abhishek Pathak. t.co/UjKyEZwfnJ" (Tweet) – via Twitter.
- ↑ "Tiger 3: Salman Khan, Katrina Kaif, Emraan Hashmi attend puja, shoot to begin on March 8". Hindustan Times (in ఇంగ్లీష్). 21 March 2021. Retrieved 8 March 2021.
- ↑ "Selfiee first look: Akshay Kumar-Emraan Hashmi team up for Driving License remake". Bollywood Bubble (in ఇంగ్లీష్). 2022-01-12. Retrieved 2022-01-12.