ఈశాన్య ఢిల్లీ జిల్లా

ఈశాన్య ఢిల్లీ జిల్లా
ఢిల్లీ జిల్లాలు
ఢిల్లీ పటంలో ఈశాన్య ఢిల్లీ జిల్లా స్థానం
ఢిల్లీ పటంలో ఈశాన్య ఢిల్లీ జిల్లా స్థానం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
విభాగంఢిల్లీ విభాగం
ప్రధాన కార్యాలయంనంద్ నగరి
Government
 • లోక్‌సభ సభ్యుడుమనోజ్ తివారీ
 • డ్విపూటీ కమీషనర్శశి కౌషల్ (ఐఎఎస్)
విస్తీర్ణం
 • ఢిల్లీ జిల్లాలు62 కి.మీ2 (24 చ. మై)
జనాభా
 (2011)[1]
 • ఢిల్లీ జిల్లాలు22,41,624
 • జనసాంద్రత36,155/కి.మీ2 (93,640/చ. మై.)
 • Urban
22,20,097
 • Rural
21,527
జనాభా
 • జనాభా గ్రోత్26.78%
 • అక్షరాస్యత83.09%
 • లింగ నిష్పత్తి886
భాషలు
 • అధికారహిందీ, ఆంగ్లం
Time zoneUTC+5:30

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో ఈశాన్యఢిల్లీ జిల్లా ఒకటి. ఈ జిల్లా 1997లో స్థాపించబడింది. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునా నది, ఉత్తర, తూర్పు సరిహద్దులలో ఘజియాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తూర్పు ఢిల్లీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉత్తర ఢిల్లీ ఉన్నాయి. ఈ జిల్లా ప్రధాన కేంద్రం నంద్ నగరి

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,241,624
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[2][3]
640 భారతదేశ జిల్లాలలో. 202వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 36155 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.78%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 886:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 83.09%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

పట్టణాలు , గ్రామాలు

ఈశాన్య డిల్లీ జిల్లాలోని పట్టణాలు: :[4]

  • బాబర్ పుర్
  • దయాళ్ పుర్
  • గికల్ పుర్
  • మనోడ్లి
  • నంద నగరి
  • సుందర్ నగరి
  • సీమాపురి
  • దిల్షాద్ గార్డెన్
  • జ్ఫ్రబాద్, ఢిల్లీ జఫ్రాబాద్
  • జీవన్ పుర్ (జొహ్రి పుర్)
  • కరవాల్ నగర్
  • ఖజూరి ఖాస్
  • మీర్ పుర్ టర్క్
  • ముస్తాఫాబాద్ (ఢిల్లీ )
  • సాదత్ పుర్ గుజ్రాన్
  • న్యూ ఉస్మాన్పూర్
  • జియావుద్దీన్ పుర్

ఈశాన్య ఢిల్లీ గ్రామాలు నిర్వహణా పరంగా 3 విభాగాలుగా విభజించబడ్డాయి: షహ్దర, సీమా పురి, మండోలి, సీలంపూర్ (12 గ్రామాలు).[5]

  • బదర్ పూర్ ఖాదర్
  • పుర్ ఢిల్లీ
  • పుర్ షహ్దర
  • సబ పుర్ ఢిల్లీ
  • సబ పుర్ షహ్దరా
  • బగియాబాద్ ( ఢిల్లీ)
  • సాదత్ పుర్ ముసల్మనన్
  • బిహారీ పుర్
  • షేర్ పుర్
  • గర్హి మెండు
  • తుఖ్మిర్ పుర్
  • ఖాన్ పుర్ ధాని

ఇవి కూడా చూడండి

సరిహద్దులు

మూలాలు

  1. "North East Delhi District : Census 2011 data". Census Organisation of India. 2011. Retrieved 26 December 2020.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  4. "2001 Census of India: List of Towns by District: Delhi" (PDF). Registrar General & Census Commissioner, India. p. 1.
  5. "2001 Census of India: List of Villages by District and Tehsil: Delhi" (PDF). Registrar General & Census Commissioner, India. pp. 2–3.

వెలుపలి లింకులు