ఉజ్వల రౌత్

ఉజ్వల రౌత్
2012లో ఉజ్వల రౌత్
జననం (1978-06-11) 1978 జూన్ 11 (వయసు 46)
ముంబై, భారతదేశం
ఎత్తు1.78 మీ. (5 అ. 10 అం.)
కేశాల రంగుబ్లాక్
కళ్ళ రంగుబ్రౌన్
Manager
  • బ్రేవ్ మోడల్ మేనేజ్‌మెంట్ (మిలన్)[1]
పిల్లలు1
బంధువులుసోనాలి రౌత్ (సోదరి)

ఉజ్వల రౌత్ (జననం 1978 జూన్ 11) భారతీయ మోడల్.[2]

కెరీర్

ఆమె కామర్స్ విద్యార్థినిగా 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె ఫెమినా మిస్ ఇండియా 1996 పోటీలో "ఫెమినా లుక్ ఆఫ్ ది ఇయర్" గెలుచుకుంది.[2] నైస్‌లో జరిగిన 1996 ఎలైట్ మోడల్ లుక్ పోటీలో ఆమె మొదటి పదిహేను మందిలో కూడా ఉంది.[3][4][5] ఆమె 2002, 2003లలో విక్టోరియా సీక్రెట్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నది. 2012లో, మోడల్ మిలింద్ సోమన్‌తో కలిసి కింగ్‌ఫిషర్ క్యాలెండర్ హంట్‌కు ఆమె హోస్ట్‌గా వ్యవహరించింది. అలగే న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించింది.[6]

వ్యక్తిగత జీవితం

ఆమె తండ్రి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్.[7] ఆమె 2004 జూన్ 19న మ్యాక్స్‌వెల్ స్టెరీని వివాహం చేసుకుంది.[8] 2011లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. వారికి క్ష(Ksha) అనే ఒక కుమార్తె ఉంది.[9][10][11]

టెలివిజన్

కార్యక్రమం సంవత్సరం పాత్ర ఛానల్
MTV సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్[12][13] 2019 గురువు MTV ఇండియా

మూలాలు

మూలాల మునుజూపు

  1. "Supermodel Ujjwala Raut". Models.com (in ఇంగ్లీష్).
  2. 2.0 2.1 "OC Interview: OPEN CHEST Interview with supermodel Ujjwala Raut". Celebrity Hollywood Bollywood Blog (in అమెరికన్ ఇంగ్లీష్). 2006-06-01. Archived from the original on 2019-04-30. Retrieved 2019-04-30.
  3. "Biography Of Ujjwala Raut India's First Super Model | Ujjwala Raut The Show Stopper". Archived from the original on 2014-05-31. Retrieved 2023-07-03.
  4. Ujjwala Raut – Fashion Models – Bellazon
  5. "Ujjwala Raut: Here's what the 40-year-old supermodel of the 90s is doing now". mid-day (in ఇంగ్లీష్). Retrieved 2019-04-30.
  6. "Indian supermodel Ujjwala Raut's hot bikini photos will ring a bell of romance in your heart! Here's proof | Entertainment News". www.timesnownews.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-04-30.
  7. "Diandra Soares Hates Sonali Because Of Her Supermodel Sister Ujjwala Raut?". Filmi Beat. 5 November 2014. Retrieved 9 April 2020.
  8. Bhattacharya, Roshmila. "I had to protect my daughter: Ujjwala Raut". Hindustan Times. Archived from the original on 27 January 2012. Retrieved 26 September 2014.
  9. "Ujjwala Raut, The Super Model Of The Past And Her Biography - Odiha News" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-11. Retrieved 2022-04-29.
  10. "Ugly break-up for India's first supermodel". The Independent (in ఇంగ్లీష్). 2009-08-23. Retrieved 2019-04-30.
  11. "My life revolves around my daughter Ksha, says Ujjwala Raut". DNA (in ఇంగ్లీష్). Retrieved 9 April 2020.
  12. "Supermodel of the Year: Milind Soman and Ujjwala Raut's photoshoot is every bit steamy". India TV. 24 January 2020. Retrieved 9 April 2020.
  13. "MTV launches Supermodel of the Year". Telly Chakkar. 18 December 2019. Retrieved 25 December 2019.