ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం
ఒంగోలు | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | ఒంగోలు |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | ఒంగోలు |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | [మాగుంట శ్రీనివాసులు రెడ్డి] |
మొదటి సభ్యులు | పీసపాటి వెంకట రాఘవయ్య |
ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో, ప్రధానంగా దీని పరిధితో ప్రకాశం జిల్లాను సవరించడం జరిగింది.
శాసనసభ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
లోక్‌సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
మొదటి[1] | 1952-57 | పీసపాటి వెంకట రాఘవయ్య | స్వతంత్ర అభ్యర్థి |
1952-57 | ఎమ్.నానాదాస్ | స్వతంత్ర అభ్యర్థి | |
రెండవ | 1957-62 | రొండ నారపరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
మూడవ | 1962-67 | మాదాల నారాయణస్వామి | భారత కమ్యూనిష్టు పార్టీ |
నాలుగవ | 1967-71 | కొంగర జగ్గయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఐదవ | 1971-77 | పాములపాటి అంకినీడు ప్రసాదరావు | భారత జాతీయ కాంగ్రెసు |
ఆరవ | 1977-80 | పులి వెంకటరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
ఏడవ | 1980-84 | పులి వెంకటరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
ఎనిమిదవ | 1984-89 | బెజవాడ పాపిరెడ్డి | తెలుగుదేశం పార్టీ |
తొమ్మిదవ | 1989-91 | మేకపాటి రాజమోహన్‌రెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
పదవ | 1991-96 | మాగుంట సుబ్బరామిరెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
11వ | 1996-98 | మాగుంట పార్వతమ్మ | భారత జాతీయ కాంగ్రెసు |
12వ | 1998-99 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
13వ | 1999-04 | కరణం బలరామకృష్ణమూర్తి | తెలుగుదేశం పార్టీ |
14వ | 2004-2009 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
15వ | 2009-2014 | మాగుంట శ్రీనివాసులురెడ్డి | భారత జాతీయ కాంగ్రెసు |
16వ | 2014-2019 | వై.వీ. సుబ్బా రెడ్డి | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ |
17వ | 2019-ప్రస్తుతం | మాగుంట శ్రీనివాసులురెడ్డి | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ |
2004 ఎన్నికలు
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | మాగుంట శ్రీనివాసులురెడ్డి | 446,584 | 55.89 | +8.13 | |
తెలుగుదేశం పార్టీ | బాతుల విజయభారతి | 340,563 | 42.62 | -7.96 | |
Independent | అల్లా రామ్ చంద్ర రెడ్డి | 4,741 | 0.59 | +0.52 | |
Independent | సతీష్ కుమార్ | 2,463 | 0.31 | ||
Independent | దగ్గుపాటి రామారావు | 1,041 | 0.13 | ||
Independent | నలమలపు లక్ష్మీ నర్స రెడ్డి | 986 | 0.12 | ||
Independent | వేణు బాబా నాయుడు కావూరి | 982 | 0.12 | ||
Independent | గుడిపాటి నర్శింహారావు | 896 | 0.11 | ||
Independent | బొయల్ల రంగనాయకులు | 853 | 0.10 | ||
మెజారిటీ | 106,021 | 13.27 | +16.09 | ||
మొత్తం పోలైన ఓట్లు | 799,109 | 75.14 | +8.53 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +8.13 |
2009 ఎన్నికల ఫలితాలు
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | మాగుంట శ్రీనివాసులరెడ్డి | 450,442 | 44.10 | -11.79 | |
తెలుగుదేశం పార్టీ | మద్దులూరి మాలకొండయ్య యాదవ్ | 371,919 | 36.41 | -6.21 | |
PRP | పైడతల సాయి కల్పన | 142,303 | 13.93 | -6.21 | |
మెజారిటీ | 78,523 | 7.69 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,021,349 | 74.26 | -0.84 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing |
2014 ఫలితాలు
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వై.వి.సుబ్బారెడ్డి | 589,960 | 48.83 | N/A | |
తెలుగుదేశం పార్టీ | మాగుంట శ్రీనివాసులురెడ్డి | 574,302 | 47.53 | +11.12 | |
భారత జాతీయ కాంగ్రెస్ | దరిసి పవన్ కుమార్ | 13,357 | 1.11 | -42.99 | |
BSP | కృష్ణారావు వేముల | 5,863 | 0.49 | N/A | |
AAP | సదం సత్యనారాయణ రాజా యాదవ్ | 4,393 | 0.36 | N/A | |
NOTA | None of the Above | 5,781 | 0.48 | N/A | |
మెజారిటీ | 15,658 | 1.30 | -6.39 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,208,225 | 82.17 | +7.91 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
ఫలితాలు
మూలాలు
- ↑ 1952లో ఒంగోలు ద్విసభ్య నియోజకవర్గముగా ఉన్నది
|}