కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగర్‌కోయిల్ లోక్‌సభ నియోజకవర్గం కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పాటైంది.