కుతుబుద్దీన్ ఐబక్

కుతుబుద్దీన్ ఐబక్
జననం
కుతుబుద్దీన్ ఐబక్

వృత్తిచక్రవర్తి
తరువాతివారుఇల్తుత్మిష్

కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజు. ఇతను టర్కీ వంశస్థుడు. బానిస రాజుల శకానికి నాంది పలికాడు. ఢిల్లీ లోని ప్రపంచ పసిద్ద కట్టడం కుతుబ్ మినార్ ఇతను నిర్మించినదే. అలాగే ఢిల్లీలో కువ్వత్-అల్-ఇస్లాం మసీదు, అజ్మీర్లో అధాయ్ దిన్ కా ఝోప్రా మసీదులను నిర్మించాడు. తన మరణం వరకూ దాదాపు 4 సంవత్సరాలు ( క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు) అతని పరిపాలన సాగింది.

మరణం

ఇతను లాహోర్ నగరంలో పోలో ఆటను ఆడుతుండగా గుర్రం పైనుండి పడి మరణించాడు.[1]

మూలాలు

ఆధార గ్రంథాలు

బయటి లంకెలు