కెమెరా అబ్స్క్యూరా లేదా చీకటి డబ్బా (ల్యాటిన్:Camera Obscura అనగా ఆంగ్లంలో Dark Chamber) అనేది ఛాయాచిత్రకళ, కెమెరా ల ఆవిష్కరణకి దారి తీసిన ఒక కాంతి శాస్త్ర పరికరము. ఒక వైపు రంధ్రము చేయబడిన ఒక డబ్బాని లేదా ఒక గదిని కెమెరా అబ్స్క్యూరాగా వినియోగించవచ్చును. ఒక బాహ్య దృశ్యము యొక్క కాంతి ఒక రంధ్రము ద్వారా డబ్బాలోకి ప్రవేశించి అవే రంగులతో, అంతే దూరం ఉన్నట్లుగానే నమోదైననూ, తల్లక్రిందులుగా కనబడుతుంది. ఈ ప్రతిబింబాన్ని కాగితంపై ప్రసరించేలా చేసి అదే దృశ్యాన్ని దాదాపు యథాతథంగా పునరుత్పత్తి చేయవచ్చును.
సారూప్య ఛాయాచిత్రకళ § అసాంఖ్యిక ఛాయాచిత్రకళ ఆటోక్రోం ల్యూమియర్ § బాక్స్ కెమెరా § క్యాలోటైప్ § కెమెరా అబ్స్క్యూరా § డాగ్యురోటైప్ § డుఫె కలర్ § హీలియోగ్రఫి § ఛాయాచిత్ర నేపథ్య చిత్రలేఖనం § ఛాయాచిత్రకళ, చట్టం § ఛాయాచిత్రకళ శాస్త్రము యొక్క కాలపట్టిక § దృశ్య కళలు
సాంఖ్యిక ఛాయాచిత్రకళ
డిజిటల్ కెమెరా (డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా § డి ఎస్ ఎల్ ఆర్ కెమెరాల పోలిక § ఎం ఐ ఎల్ కెమెరా§ డిజిటల్ కెమెరా బ్యాక్) § డిజిస్కోపింగ్ § సాంఖ్యిక, ఫిలిం ఫోటోగ్రఫిల పోలిక § ఫిలిం స్కానర్ § ఇమేజ్ సెన్సర్ (యాక్టివ్ పిక్సెల్ సెన్సర్ § ఛార్జ్ కపుల్డ్ డివైస్ § త్రీ-సీసీడీ కెమెరా § ఫోవియాన్ ఎక్స్3 సెన్సర్ § ఫోటో షేరింగ్ § పిక్సెల్
వర్ణ ఛాయాచిత్రకళ
వర్ణం § కలర్ ఫిలిం(కలర్ ప్రింట్ ఫిలిం) § రివర్సల్ ఫిలిం) § వర్ణ నిర్వహణ (సి ఎం వై కే కలర్ మోడల్ § కలర్ స్పేస్§ ప్రాథమిక వర్ణం § ఆర్ జీ బీ కలర్ మోడల్)