కౌష రచ్

కౌష

జన్మ నామంకౌషా రచ్
జననం India (1986-08-15) ఆగస్టు 15, 1986 (age 38)
ముంబాయి
ప్రముఖ పాత్రలు అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ
కుబేరులు

కౌష ఒక తెలుగు సినీ నటి. ఎక్కువగా శృంగార ప్రధాన పాత్రలను పోషిస్తుంటుంది. తెలుగులో ప్రేమాయనమః చిత్రంతో నటిగా రంగప్రవేశం చేసింది.

నేపధ్యము

ఈమె పూర్తి పేరు కౌషా రచ్ . పూర్వాశ్రమంలో ముంబాయిలో చిత్రలేఖన ఉపాధ్యాయురాలుగా పనిచేసేది. గౌతమబుద్ద చిత్రంలో సిద్దార్థుడి భార్య యశోధర పాత్ర ఈమెకు గుర్తింపు తీసుకువచ్చించి.

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు

బయటి లంకెలు