జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°47′24″N 78°54′36″E |
జగిత్యాల శాసనసభ నియోజకవర్గం, జగిత్యాల జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో ఒకటి.[1]
నియోజకవర్గంలోని మండలాలు
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
2014 ఎన్నికలు
తెలంగాణ రాష్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో రాష్రమంతటా TRS ప్రభావం ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజలు [[టి.జీవన్ రెడ్డి]], కాంగ్రెస్ పార్టీ గారిని గెలిపించారు.
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్.రమణ పోటీ చేయగా[2] కాంగ్రెస్ పార్టీ తరఫున టి.జీవన్ రెడ్డి పోటీచేశాడు. ప్రజారాజ్యం నుండి చంద్రశేఖర్ గౌడ్, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై విద్యాసాగరరావు పోటీచేశారు.[3] తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 29వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించాడు.[4] రమణకు 73,264 ఓట్లు రాగా, జీవన్ రెడ్డి 43,415 ఓట్లు పొందినారు
2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి [[టి.జీవన్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్.రమణపై 8134 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జీవన్ రెడ్డికి 63812 ఓట్లు రాగా, రమణకు 55676 ఓట్లు లభించాయి.
జగిత్యాల నియోజకవర్గం నుండి గెలుపొందిన అభ్యర్థులు
1957 నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో గెలుపొందిన, ఓడిన అభ్యర్థుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[5]
సం | ని.వ.సం. | పేరు | రకం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ఓడినవారు | లింగం | పార్టీ | ఓటు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[6] | 21 | జగిత్యాల | జనరల్ | డా. ఎమ్. సంజయ్ కుమార్ | పు | బీఆర్ఎస్ | 70243 | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 54421 |
2018 | 21 | జగిత్యాల | జనరల్ | డా. ఎమ్. సంజయ్ కుమార్ | పు | తెరాస | 104247 | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 43062 |
2014 | 21 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 62616 | డా. ఎమ్. సంజయ్ కుమార్ | పురు | తెరాస | 54788 |
2009 | 21 | జగిత్యాల | జనరల్ | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 73264 | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 43415 |
2004 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 63812 | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 55678 |
1999 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 65486 | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 48574 |
1996 | ఉప ఎన్నిక[7] | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] [8] | పురు | కాంగ్రెస్ పార్టీ | 83291 | బండారి వేణుగోపాల్ | పురు | తె.దే.పా | 29381 |
1994 | 256 | జగిత్యాల | జనరల్ | ఎల్.రమణ | పురు | తె.దే.పా | 51256 | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 45610 |
1989 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పు | కాంగ్రెస్ పార్టీ | 62590 | గొడిశెల రాజేశం గౌడ్ | పురు | తె.దే.పా | 30804 |
1985 | 256 | జగిత్యాల | జనరల్ | గొడిశెల రాజేశం గౌడ్ | పురు | తె.దే.పా | 43530 | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | కాంగ్రెస్ పార్టీ | 28408 |
1983 | 256 | జగిత్యాల | జనరల్ | [[టి.జీవన్ రెడ్డి]] | పురు | స్వతంత్రులు | 35699 | జువ్వాడి రత్నాకర్ రావు | పురు | కాంగ్రెస్ పార్టీ | 23337 |
1978 | 256 | జగిత్యాల | జనరల్ | దేవకొండ సురేందర్ రావు | పురు | కాంగ్రెస్ పార్టీ (ఐ) | 32848 | జోగినిపల్లి దామోదర్‌రావు | పురు | జనతా పార్టీ | 14704 |
1972 | 252 | జగిత్యాల | జనరల్ | వెలిచాల జగపతి రావు | పురు | కాంగ్రెస్ పార్టీ | 39386 | సాగి రాజేశ్వరరావు | పురు | స్వతంత్రులు | 15321 |
1967 | 252 | జగిత్యాల | జనరల్ | కె.ఎల్.ఎన్.రావు[9] | పురు | కాంగ్రెస్ పార్టీ | Uncontested | ||||
1962 | 258 | జగిత్యాల | జనరల్ | మాకునూరు ధర్మారావు | పురు | స్వతంత్రులు | 18713 | దేవకొండ హనుమంతరావు | పురు | కాంగ్రెసు పార్టీ | 16612 |
1957 | 52 | జగిత్యాల | జనరల్ | దేవకొండ హనుమంతరావు | పురు | కాంగ్రెస్ పార్టీ | 12261 | లింగాల సత్యనారాయణరావు | పురు | PSP | 7300 |
ఇవి కూడా చూడండి
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
- ↑ Eenadu (9 November 2023). "ఉద్యమాలకు ఊపిరి..వ్యవసాయానికి కేంద్ర బిందువు". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
- ↑ సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
- ↑ List of candidates for జగిత్యాల Constituency 2014
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ Eenadu (3 November 2023). "13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
- ↑ Eenadu (25 November 2023). "ఓట్లు కొల్లగొట్టారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
- ↑ Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.