జమునముఖ్ శాసనసభ నియోజకవర్గం
జమునముఖ్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హోజాయ్ జిల్లా, నౌగాంగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు
- 1951: బిమల కాంత బారా, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: మౌలవీ రహీముద్దీన్ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1962: బేగం అఫియా అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: LP గోస్వామి, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: దేబేంద్ర నాథ్ బోరా, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: ముజామిల్ అలీ చౌదరి, జనతా పార్టీ
- 1983: మహ్మద్ ఫర్మాన్ అలీ, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: అబ్దుల్ జలీల్ రాగిబీ, స్వతంత్ర
- 1991: అబ్దుల్ జలీల్ రాగిబీ, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: ఖలీలూర్ రెహమాన్ చౌదరి, అసోం గణ పరిషత్
- 2001: ఖలీలుర్ రెహమాన్ చౌదరి, అసోం గణ పరిషత్
- 2006: బద్రుద్దీన్ అజ్మల్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
- 2006 (ఎన్నికల ద్వారా) : సిరాజుద్దీన్ అజ్మల్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
- 2011: సిరాజుద్దీన్ అజ్మల్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[2]
- 2014 (ఎన్నికల ద్వారా) : అబ్దుర్ రహీమ్ అజ్మల్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
- 2016: అబ్దుర్ రహీమ్ అజ్మల్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[3]
- 2021: సిరాజుద్దీన్ అజ్మల్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[4][5]
మూలాలు
- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{cite news}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam General Legislative Election 2021". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.