జమ్మూ-పూంచ్ రైలు మార్గము

జమ్మూ-అఖ్నూర్-రాజౌరి-పూంచ్ రైల్వే
Jammu–Akhnoor–Rajouri-Poonch railway
जम्मू - अखनूर - पुंछ रेलवे
ریلوے جموں کے اخنور پونچھ
అవలోకనం
స్థితిప్రతిపాదితం
లొకేల్జమ్మూ , జమ్మూ కాశ్మీరు , భారతదేశం
స్టేషన్లుజమ్మూ తావి (ప్రారంభం) పూంచ్ (ఎండ్)
సేవలుజమ్మూ తావి–అఖ్నూర్–కాలీథ్–దోరీ దగర్–చౌకీ చౌరా–భంబ్ల–రాజౌరి –పూంచ్
వెబ్సైట్http://www.indianrailways.gov.in
సాంకేతికం
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm)

జమ్మూ-అఖ్నూర్-రాజౌరి-పూంచ్ రైల్వే ఒక రైలు మార్గము జమ్మూ తావి నుండి చారిత్రాత్మక నగరం అఖ్నూర్ నుండి పూంచ్ వయా కాలీథ్-దూరీ-చౌకీ చౌరా-భంబ్ల-నౌషేరా-రాజౌరి వరకు ప్రతిపాదించబడింది. ఈ రైలు మార్గము (లైన్) 2012 మార్చి 22 న ప్రత్యేక ఒక జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.[1]

భారతదేశం మాజీ రైల్వే మంత్రి, ముకుల్ రాయ్, నాలుగు కీలక జాతీయ ప్రాజెక్టులు చేర్చడం జరిగింది. అవి బిలాస్‌పూర్-మండి-లెహ్ రైలు మార్గము, జమ్మూ-పూంచ్, తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గము, రూపై-పరశురామ్‌కుండ్ రైలు మార్గము లుగా ఉన్నాయి.[2]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-07-28. Retrieved 2015-04-15.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2012-05-04. Retrieved 2012-05-04.

వెలుపలి లంకెలు