జెప్టో

జెప్టో
గతంలోకిరాణాకార్ట్
రకంప్రైవేట్
పరిశ్రమక్విక్ కామర్స్
స్థాపనజూలై 2021; 3 సంవత్సరాల క్రితం (2021-07)
ప్రధాన కార్యాలయం
ముంబై
,
భారత్
Number of locations
250 దుకాణాలు (2024)
కీలక వ్యక్తులు
  • ఆదిత్ పాలీచా (సియివో)
  • కైవల్య వోరా (సిటివో)
సేవలుఆన్‌లైన్ గ్రోసర్
రెవెన్యూమూస:Up మూస:INRconvert (FY23)[1]
Net income
మూస:Negative increase మూస:INRconvert (FY23)

జెప్టో భారతదేశానికి చెందిన క్విక్ కామర్స్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనిని జులై 2021 లో ఆదిత్ పాలీచా, కైవల్య వోరా లు ప్రారంభించారు.[2] ఆగస్ట్ 2024 నాటికి ఈ సంస్థ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు.[3]

మూలాలు