తాహిర్ హుస్సేన్

తాహిర్ హుస్సేన్
జననం
తాహిర్ హుస్సేన్ ఖాన్

19 సెప్టెంబర్ 1938
మరణం2 ఫిబ్రవరి 2010, (వయసు 71)
వృత్తినిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, నటుడు [1]
క్రియాశీల సంవత్సరాలు1961–1994
పిల్లలుఅమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్, ఫర్హాత్ ఖాన్, నిఖాత్ ఖాన్
బంధువులునాసిర్ హుస్సేన్ (అన్నయ్య), తారిక్ ఖాన్ (మేనల్లుడు)

మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఖాన్ లేదా తాహిర్ హుస్సేన్ షాహాబాద్, హార్డోయి, ఉత్తర ప్రదేశ్లో సెప్టెంబర్ 19 1938 జన్మించారు. హిందీ సినిమాల్లో తన రచనలకు ఏంథి మంది అభిమానులను సంపాదించుకున్నారు.[1][2] భారతీయ చలన చిత్ర నిర్మాత, దర్శకుడు గా అయన సేవలు అందించారు. గుండెపోటు ఫిబ్రవరి 2 2010లో ముంబై నగరంలో మరణించారు.[3][4]

వ్యక్తిగత జీవితం

షెహ్నాజ్ ఖాన్‌ను తాహిర్ వివాహం చేసుకున్నాడు వారి సంతానం అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్ విజయవంతమైన చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత. తాహిర్ అన్నయ్య నాసిర్ హుస్సేన్. తన కుమారుడు అమీర్ ఖాన్ మొదటి సినిమాను మామ నాసిర్ హుస్సేన్ నిర్మించగా, మన్సూర్ ఖాన్ దర్శకత్వంలో ఖయామత్ సే ఖయామత్ తక్ చిత్రం తో తొలి పరిచయం అయ్యాడు.

ఫిల్మోగ్రఫీ

నిర్మాత

  • కారవాన్ (1971)
  • అనామిక (1973)
  • మాధోష్ (1974)
  • జఖ్మీ (1975)
  • జనమ్ జనమ్ నా సాత్ (1977)
  • ఖూన్ కి పుకార్ (1978)
  • లాకెట్ (1986)
  • తుమ్ మేరే హో (1990)
  • హమ్ హైన్ రాహి ప్యార్ కే (1993)
  • మాధోష్ (1994) (సహాయ నిర్మాత)

నటుడు

  • జనమ్ జనమ్ నా సాత్ (1977)
  • ప్యార్ కా మౌసమ్ (1969) సర్దార్ రంజిత్ కుమార్ గా
  • జబ్ ప్యార్ కిసిస్ హోటా హై (1961)

దర్శకుడు

  • తుమ్ మేరే హో (1990)

రచయిత

  • తుమ్ మేరే హో (1990)

క్రూ

  • తీస్రీ మన్జిల్ (1966) (ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్)

మూలాలు

బాహ్య లింకులు