తెలంగాణ ఆనకట్టలు, జలాశయాలు
తెలంగాణ రాష్ట్రం ఆనకట్టలు, రిజర్వాయర్లు, సరస్సులు, కాలువలు, ట్యాంకులకు నిలయంగా పిలువబడుతుంది. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే డ్యాములు, రిజర్వాయర్లు, సరస్సులు, ట్యాంకులు, కాలువలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి.[1][2]
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/79/Sri_Ram_Sagar_Project_%28Pochampahad%29.jpg/220px-Sri_Ram_Sagar_Project_%28Pochampahad%29.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d3/Nizam_Sagar%2CNizamabad.jpg/220px-Nizam_Sagar%2CNizamabad.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fd/Priyadarshini_jurala_project.jpg/220px-Priyadarshini_jurala_project.jpg)
ఆనకట్టలు, జలాశయాల జాబితా
పేరు & స్థలం | స్థూల నిల్వ (టి.ఎం.సి) | నది | నిర్మాణ సంవత్సరం | ఎకరాలు |
---|---|---|---|---|
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాదు[3] | 90.31 | గోదావరి నది | 1977 | |
సింగూర్ డ్యాం, మెదక్ | 29.91 | గోదావరి నది | 1989 | |
నిజాంసాగర్ ప్రాజెక్టు, నిజామాబాదు[3] | 17.80 | గోదావరి నది | 1931 | |
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి, కరీంనగర్ | 20.17 | గోదావరి నది | ||
దిగువ మానేరు డ్యామ్, కరీంనగర్ | 24.07 | గోదావరి నది | 1985 | |
మధ్య మానేరు డ్యామ్, కరీంనగర్[4] | 25.87 | గోదావరి నది | 2017 | |
ఎగువ మానేరు డ్యామ్, కరీంనగర్[5][6] | 2.20 | గోదావరి నది | 1985 | |
మేడిగడ్డ బ్యారేజి[7][8] | 16.17 | గోదావరి నది | U/C | |
అన్నారం బ్యారేజి[7][8] | 11.90 | గోదావరి నది | U/C | |
సుందిళ్ళ బ్యారేజి[7][8] | 5.11 | గోదావరి నది | U/C | |
కడెం డ్యామ్, ఆదిలాబాదు | 7.60 | గోదావరి నది | 1958 | |
కొమరం భీం ప్రాజెక్ట్, ఆదిలాబాదు[9][10] | గోదావరి నది | 2011 | ||
సీతమ్మసాగర్ బ్యారేజీ, ఖమ్మం | గోదావరి నది | |||
రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, ఖమ్మం | ||||
వట్టివాగు జలాశయం, ఆదిలాబాదు | గోదావరి నది | |||
ప్రాణహిత చేవెళ్ళ ఎడమ కాలువ (తుమ్మిడిహట్టి బ్యారేజ్)[3] | గోదావరి నది | |||
ఇచ్చంపల్లి ప్రాజెక్టు, కరీంనగర్ & మహారాష్ట్ర | గోదావరి నది | |||
స్వర్ణ జలాశయం, ఆదిలాబాదు | గోదావరి నది | |||
సతనల డ్యాం, ఆదిలాబాదు | గోదావరి నది | |||
సదర్మాట్ ఆనకట్ట, నిర్మల్ జిల్లా | 1.58 | గోదావరి నది | ||
నవాబుపేట జలాశయం | గోదావరి నది | |||
తపస్పల్లి జలాశమం | గోదావరి నది | |||
పోచారం డ్యాం | గోదావరి నది | |||
మంజీరా జలాశయం | గోదావరి నది | |||
దేవాదుల ప్రాజెక్టు | గోదావరి నది | |||
పాకాల సరస్సు | గోదావరి నది | |||
పాలకుర్తి జలాశయం | గోదావరి నది | |||
కిన్నెరసాని జలాశయం | గోదావరి నది | |||
కాంతాపల్లి బ్యారేజ్ | గోదావరి నది | |||
ఆలీసాగర్ జలాశయం, నిజామాబాదు[3] | గోదావరి నది | 1931 | ||
ఆలీసాగర్ జలాశయం, నిజామాబాదు | గోదావరి నది | 2002 | ||
దిగువ పెన్ గంగ ప్రాజెక్టు మహారాష్ట్ర (యావత్మల్, చంద్రపూర్ జిల్లాలు), తెలంగాణ (ఆదిలాబాద్) | గోదావరి నది | 1997 | ||
లెండి ప్రాజెక్ట్, నిజామాబాదు, మహారాష్ట్ర[3] | గోదావరి నది | |||
సదర్మత్ బ్యారేజీ, ఆదిలాబాద్ | 1.58 | గోదావరి నది | ||
పెద్దవాగు, ఆదిలాబాదు | గోదావరి నది | |||
నీల్వాయ్, ఆదిలాబాదు | గోదావరి నది | |||
రాలెవాగు, ఆదిలాబాదు | గోదావరి నది | |||
గొల్లవాగు, ఆదిలాబాదు | గోదావరి నది | |||
సుద్దవాగు, ఆదిలాబాదు | గోదావరి నది | |||
చెలిమెలవాగు ప్రాజెక్టు (ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు), ఆదిలాబాదు | గోదావరి నది | |||
పిపి రావు ప్రాజెక్టు, ఆదిలాబాదు | గోదావరి నది | |||
నాగార్జునసాగర్, నల్గొండ & గుంటూరు | 312.04 | కృష్ణా నది | 1967 | |
నాగార్జునసాగర్ టెయిల్ పాండ్, నల్గొండ & గుంటూరు | కృష్ణా నది | |||
శ్రీశైలం ప్రాజెక్టు | 215.807 | కృష్ణా నది | 1984 | |
శ్రీశైలం ప్రాజెక్టు, మహబూబ్ నగర్ & కర్నూలు | కృష్ణా నది | u/c | ||
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు | 9.66 | కృష్ణా నది | 1995 | |
పులిచింతల ప్రాజెక్టు, నల్గొండ & గుంటూరు | 45.77 | కృష్ణా నది | ||
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లా | కృష్ణా నది | |||
రాజోలిబండ డైవర్షన్ స్కీం | కృష్ణా నది | 1956 | ||
దిండి జలాశయము | 2.0 | కృష్ణా నది | ||
నక్కలగండి ప్రాజెక్టు | 7.5 | కృష్ణా నది | U/C | |
ఉస్మాన్ సాగర్ (చెరువు)[11] | 3.9 | కృష్ణా నది | ||
హిమాయత్ సాగర్ (సరస్సు)[11] | 2.9 | కృష్ణా నది | ||
మూసీ నది | 3.8 | కృష్ణా నది | ||
కోయిల్ సాగర్ ప్రాజెక్టు | 3.9 | కృష్ణా నది | ||
మతడివాగు జలాశయం | ||||
శంకర సముద్రం బ్యాలెన్సింగ్ జలాశయం | కృష్ణా నది | |||
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు | కృష్ణా నది | |||
ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ జలాశయం | కృష్ణా నది | |||
పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్ జలాశయం | ||||
రామన్‌పాడు జలాశయం | కృష్ణా నది | |||
గుండ్రేవుల జలాశయం, మహబూబ్ నగర్, కర్నూలు | కృష్ణా నది | |||
సింగోటం జలాశయం | కృష్ణా నది | |||
జొన్నలబోగుడ జలాశయం | 2.14 | కృష్ణా నది | ||
పుల్కుర్తి జలాశయం | గోదావరి నది | |||
సాలివాగు జలాశయం | ||||
నష్కల్ జలాశయం | ||||
మైలారం జలాశయం | ||||
చలివాగు జలాశయం | ||||
నర్సింగపూర్ జలాశయం | ||||
భీంఘన్‌పూర్ జలాశయం | ||||
రంగయ్య-ఎర్రయ్య జలాశయం | ||||
వైరా రిజర్వాయర్[12][13] | ||||
పాలేరు జలాశయం | 2.5 | కృష్ణా నది | ||
శనిగరం జలాశయం | ||||
తోటపల్లి జలాశయం | ||||
సరళా సాగర్ ప్రాజెక్టు |
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2018-07-24.
- ↑ నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 ఈనాడు. "శ్రీరాంసాగర్ ప్రాజెక్టు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ (5 April 2018). "మిడ్‌మానేరు సక్సెస్". Archived from the original on 8 July 2018. Retrieved 28 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యా వార్తలు (26 April 2016). "తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలు". Retrieved 28 July 2018.[permanent dead link]
- ↑ సాక్షి, తెలంగాణ (11 June 2018). "ఎగువ మానేరు ఎడారేనా..?". Retrieved 28 July 2018.
- ↑ 7.0 7.1 7.2 10టీవి (1 May 2016). "మేడిగడ్డకు పునాది రాయి..." Retrieved 28 July 2018.
{cite news}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link] - ↑ 8.0 8.1 8.2 నవతెలంగాణ (30 Apr 2016). "మే 2 న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన". Archived from the original on 22 మే 2019. Retrieved 28 July 2018.
- ↑ The Hindu (19 November 2011). "Komaram Bheem project launch today". Archived from the original on 13 July 2018. Retrieved 28 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (9 July 2018). "కుమ్రంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు". Archived from the original on 13 July 2018. Retrieved 28 July 2018.
- ↑ 11.0 11.1 ఆంధ్రజ్యోతి (10 March 2017). "ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరదనీరు". Archived from the original on 27 జూలై 2018. Retrieved 28 July 2018.
- ↑ "ఊరూరా వైరా నీరు". సాక్షి. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 28 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ, ప్రాంతీయ (15 September 2017). "నిండుకుండలా వైరా రిజర్వాయర్". Archived from the original on 8 ఫిబ్రవరి 2018. Retrieved 28 July 2018.
{cite news}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)