ది ఫ్యామిలీ మ్యాన్ (వెబ్ సిరీస్)
ది ఫ్యామిలీ మ్యాన్ | |
---|---|
జానర్ | థ్రిల్లర్ ఫిక్షన్ |
సృష్టికర్త | రాజ్ నిడిమోరు కృష్ణ డీకే |
రచయిత | రాజ్ నిడిమోరు కృష్ణ డీకే సుమన్ కుమార్ డైలాగ్స్: సుమిత్ అరోరా సుమన్ కుమార్ |
దర్శకత్వం | రాజ్ నిడిమోరు కృష్ణ డీకే |
తారాగణం | |
సంగీతం | సచిన్-జిగర్ |
సంగీతం | కేతన్ సొద |
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సిరీస్ల | సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 10 (list of episodes) |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | రాజ్ నిడిమోరు కృష్ణ డీకే |
ఛాయాగ్రహణం | అజిమ్ మూలాన్ నిగమ్ బొంజాన్ |
ఎడిటర్ | సుమీత్ కోటియా |
నిడివి | 38-53 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | డి2ఆర్ ఫిలిమ్స్ |
డిస్ట్రిబ్యూటర్ | ప్రైమ్ వీడియో |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
చిత్రం ఫార్మాట్ | 4K UHD |
వాస్తవ విడుదల | సీజన్ 1: 20 సెప్టెంబరు 2019 |
ది ఫ్యామిలీ మ్యాన్ హిందీలో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 20 సెప్టెంబర్ 2019న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.[1]
నిర్మాణం
ఈ వెబ్ సిరీస్ జూన్ 2018లో అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం ముంబై, ఢిల్లీ, కోచి, కాశ్మీర్, లడఖ్ నగరాల్లో మే 2019 వరకు పూర్తి చేశారు. ఈ వెబ్ సిరీస్ ను 20 సెప్టెంబర్ 2019న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
నటీనటులు
- మనోజ్ బాజ్‌పాయ్ - శ్రీకాంత్ తివారి, సీక్రెట్ ఏజెంట్, సీనియర్ అనలిస్ట్ టి.ఏ.ఎస్.సి [2]
- ప్రియమణి - సుచిత్ర ఇయ్యర్ తివారి, శ్రీకాంత్ భార్య
- సమంత అక్కినేని - రాజలెక్ష్మి చంద్రన్ (రాజి), ఎల్.టి.టి.ఈ టెర్రరిస్ట్ (సీజన్ 2)
- రోహిత్ సుక్హ్వాని - షాయేల్
- శారీబ్ హష్మీ - జేకే తాల్పడే, శ్రీకాంత్ షా ఉద్యోగి - టి.ఏ.ఎస్.సి
- నీరజ్ మాధవ్ - మూస రెహమాన్ (ఆల్ కత్తిల్) (సీజన్ 1)
- కిషోర్ - ఇమ్రాన్ పాషా
- గుల్ పనాగ్ - సలోని , శ్రీకాంత్ కమాండింగ్ ఆఫీసర్
- అసిఫ్ బాస్రా
- శ్రేయ ధన్వానంతరీ - జోయా
- మైమ్ గోపి
- అశ్లేషా ఠాకూర్ - ధృతి తివారీ, శ్రీకాంత్ తివారి కుమార్తె
- విపిన్ శర్మ
మూలాలు
- ↑ "The Family Man Co-Creator Raj Nidimoru Answers All Your Burning Questions In A Spoiler Filled Discussion About The Amazon Prime Video Show". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-24. Retrieved 2021-01-20.
- ↑ TheQuint (20 September 2019). "The Family Man: Never a Dull Moment In Manoj Bajpayee's Wacky Show" (in ఇంగ్లీష్). Retrieved 15 May 2021.