నవసారి లోక్‌సభ నియోజకవర్గం

నవసారి లోక్‌సభ నియోజకవర్గం
Existence2008–ప్రస్తుతం
Current MPసి.ఆర్.పాటిల్
Partyభారతీయ జనతా పార్టీ
Elected Year2014
Stateగుజరాత్
Total Electors1,764,622
Assembly Constituenciesలింబాయత్, ఉధన, మజుర, చోర్యాసి, జలాల్‌పూర్, నవసరి, గండేవి.

నవసారి లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి భాష|గుజరాతి: નવસારી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఏర్పడింది. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మెంట్లు

విజయం సాధించిన సభ్యులు

ఎన్నికలు సభ్యుడు పార్టీ
2009 సి.ఆర్.పాటిల్ భారతీయ జనతా పార్టీ
2014
2019
2024[1]

2019 ఎన్నికలు

2019 భారత సార్వత్రిక ఎన్నికలు : నవసారి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ సి.ఆర్ పాటిల్ 9,72,739 74.37 +3.65
భారత జాతీయ కాంగ్రెస్ ధర్మేష్‌బాయి భీంబాయి 2,83,071 21.64 -0.99
బహుజన సమాజ్ పార్టీ వినీత అనిరుద్ద్ సింగ్ 9,366 0.72 -0.25
NOTA None of the Above 9,033 0.69 -0.11
విజయంలో తేడా 52.73 +4.64
మొత్తం పోలైన ఓట్లు 13,09,236 66.40 +0.58
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

  1. Election Commision of India (9 June 2024). "2024 Loksabha Elections Results - Navsari". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.

వెలుపలి లంకెలు