పీలా గోవింద సత్యనారాయణ
పీలా గోవింద సత్యనారాయణ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 - 2019 | |||
నియోజకవర్గం | అనకాపల్లి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1968 ఆగష్టు 5 పెందుర్తి, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | పీలా మహాలక్ష్మి నాయుడు, కాంతమ్మ | ||
జీవిత భాగస్వామి | విజయలక్ష్మి | ||
సంతానం | ఇద్దరు కుమారులు[1] | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పీలా గోవింద సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
రాజకీయ జీవితం
పీలా గోవింద సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొణతాల రఘునాథ్ గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.అమర్నాథ్ చేతిలో ఓడిపోయాడు.[3]
సంవత్సరం | నియోజకవర్గం | విజేత పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
2014 | అనకాపల్లి | పీలా గోవింద సత్యనారాయణ | తెలుగుదేశం పార్టీ | 79911 | కొణతాల రఘునాథ్ | వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | 57570 | 22341 |
2019 | అనకాపల్లి | జి.అమర్నాథ్ | వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ | 73207 | పీలా గోవింద సత్యనారాయణ | తెలుగుదేశం పార్టీ | 65038 | 8169 |
మూలాలు
- ↑ Deccan Chronicle (27 May 2014). "'Son'shine in politics". Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
- ↑ "Distribution of free medicines to poor begins at NTR Hospital". The Hans India.
- ↑ "తెదేపా దూకుడు". 2019. Archived from the original on 3 June 2022. Retrieved 3 June 2022.