పెషావర్ పాంథర్స్
పెషావర్ పాంథర్స్
స్థాపన లేదా సృజన తేదీ | 2004 |
---|---|
క్రీడ | క్రికెట్ |
పేరుకు మూలం | పెషావర్ |
దేశం | పాకిస్తాన్ |
స్వంత వేదిక | Arbab Niaz Stadium |
పెషావర్ పాంథర్స్ అనేది పాకిస్తాన్ దేశీయ క్రికెట్ జట్టు. ఇది టీ20, లిస్ట్ ఎ క్రికెట్ మ్యచ్ లు ఆడుతుంది. ఇది పాకిస్తాన్ దేశం, ఖైబర్ పఖ్తుంక్వాలోని పెషావర్ లో ఉంది. 2004లో ఈ జట్టు స్థాపించబడింది. అర్బాబ్ నియాజ్ స్టేడియంలో మ్యాచ్ లు ఆడుతోంది.
విజేతలు
2014-15లో లాహోర్ లయన్స్‌పై పెషావర్ పాంథర్స్ హైయర్ టీ20 కప్‌ను గెలుచుకుంది.[1] స్కోర్‌బోర్డ్: క్రిక్ఇన్ఫో
ఆటగాళ్ళు
పేరు | బ్యాటింగ్ | బౌలింగ్ | పాత్ర |
---|---|---|---|
ఆజం ఖాన్ | కుడి చేతి బ్యాట్ | కుడి చేయి మీడియం ఫాస్ట్ | బౌలర్ |
అజీజుల్లా | కుడి చేతి బ్యాట్ | కుడి చేయి మీడియం ఫాస్ట్ | బౌలర్ |
జిబ్రాన్ ఖాన్ | కుడి చేతి బ్యాట్ | స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ | బౌలర్ |
మాజీ ప్రముఖ ఆటగాళ్ళు
పేరు | బ్యాటింగ్ | బౌలింగ్ | పాత్ర |
---|---|---|---|
ఉమర్ గుల్ ### | కుడి చేతి బ్యాట్ | కుడి చేయి మీడియం ఫాస్ట్ | బౌలర్ |
యాసిర్ హమీద్ ### | కుడి చేతి బ్యాట్ | రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్
అప్పుడప్పుడు వికెట్ కీపర్ |
వజహతుల్లా వస్తీ ### | కుడి చేతి బ్యాట్ | రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ | టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ |
యూనిస్ ఖాన్ ### | కుడి చేతి బ్యాట్ | కుడి చేయి మీడియం | టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ |
ఫజల్-ఎ-అక్బర్ ### | కుడి చేతి బ్యాట్ | కుడి చేయి మీడియం ఫాస్ట్ | బౌలర్ |