ప్రతిభా సిన్హా

 

ప్రతిభా సిన్హా
మార్చి 2013లో ప్రతిభా సిన్హా
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1992–2000
తల్లిదండ్రులు

ప్రతిభా సిన్హా హిందీ భాషా చిత్రసీమకు చెందిన భారతీయ మాజీ నటి. ఆమె ప్రసిద్ధ నటి మాలా సిన్హా కుమార్తె.[1] 1992లో మెహబూబ్ మేరే మెహబూబ్ చిత్రంలో సుజోయ్ ముఖర్జీ సరసన ఆమె సినీరంగ ప్రవేశం చేసింది.[2] ఆమె 2000లో నటనను విడిచిపెట్టింది.[3][4]

ఫిల్మోగ్రఫీ

సినిమా

సంవత్సరం సినిమా పాత్ర గమనిక
1992 మెహబూబ్ మేరే మెహబూబ్ హీర్ చౌదరి [2]
1992 కల్ కి ఆవాజ్ షగుఫా 'షగుఫీ' హైదర్ జాఫ్రీ
1993 దిల్ హై బేతాబ్ మీనా
1995 పోకిరి రాజా ప్రతిభ తెలుగు సినిమా
1996 ఏక్ థా రాజా కిట్టి
1996 తు చోర్ మెయిన్ సిపాహి రాణి
1996 రాజా హిందుస్తానీ నర్తకి అతిథి పాత్ర [5]
1997 గుడ్గుడీ చాందిని
1997 దీవానా మస్తానా టీనా అతిథి పాత్ర [6]
1997 కోయి కిసిసే కమ్ నహిన్ పూనమ్
1998 జంజీర్ సరోజ్
1998 మిలటరీ రాజ్ ప్రియా
2000 లే చల్ అప్నే సాంగ్ ప్రియా

మూలాలు

మూలాల మునుజూపు

  1. "Star kids don't have it easy". The Times of India. 16 May 2009. Archived from the original on 24 October 2012. Retrieved 7 July 2009.
  2. 2.0 2.1 Verma, Sukanya. "Class of '92: 25 years of SRK, Kajol, Suniel Shetty..." Rediff. Archived from the original on 2 June 2023. Retrieved 12 February 2024. Pratibha made her debut opposite Joy Mukerjee's son Sujoy in the Heer Ranjha romance, Mehboob Mere Mehboob.
  3. "Flop daughter of 70's superstar actress, became star with a hit song in 1996, career got ruined after…". DNA India. Archived from the original on 12 February 2024. Retrieved 12 February 2024.
  4. "कभी इस शख्स के प्यार में दीवानी थीं माला सिन्हा की बेटी फिर मां के कहने पर लगा दिया था ये आरोप" [Mala Sinha's daughter was once crazy about this person and then she made this allegation on the advice of her mother.]. Jansatta. 22 October 2017. Archived from the original on 13 July 2018. Retrieved 23 November 2023.
  5. "Bollywood's Forgotten Stars: 10 things you must know about Pardesi song fame – Pratibha Sinha". Free Press Journal (in ఇంగ్లీష్). Archived from the original on 4 June 2021. Retrieved 10 March 2021.
  6. Chopra, Anupama (20 October 1997). "A gag too many". India Today. New Delhi: Living Media. Archived from the original on 2 April 2023. Retrieved 12 February 2024. Pratibha Sinha, who after Raja Hindustani seems to be the queen of guest appearances, is a seductive floozy - the shrink drives off into the sunset.