ఫైర్ఫాక్స్ ఓయస్
ఫైర్ఫాక్స్ నివ్య(ప్రకరణం పేరు : బూట్ టు గెక్కో/బీటుజీ) లినక్స్ ఆధారిత నిర్వహణా వ్యవస్థ(నివ్య). ఇది మొజిల్లా సంస్థ ద్వారా రూపొందించబడింది. ఇది ముఖ్యంగా స్మార్ట్ఫోన్లూ, ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం రూపొందించబడింది. ఏదయినా పరికరం యొక్క మూలవ్యవస్థను జావాస్క్రిప్టు ద్వారా అందుకునే విధంగా ఈ నివ్యను రూపొందించారు. ఔత్సాహికులు హెచ్టీఎమ్ఎల్5 వాడి రూపొందించిన అనువర్తనాలు ఈ నివ్యలో ఒక ముఖ్యమయిన ఆకర్షణ.
విడుదల చరిత్ర
రూపాంతరం[2]
ఫీచర కంప్లీట్ (FC) తేదీ[3]
కోడ్ పూర్తయ్యే (CC) తేదీ[4]
విడుదల తేదీ[5]
కోడుపేరు
గెకో రూపాంతరం[2]
చేర్చబడిన భద్రతా బాగులు[2]
1.0
డిసెంబరు 22, 2012
ఫిబ్రవరి 21, 2013
TEF
గెకో 18
గెకో 18
1.0.1
జనవరి 15, 2013
సెప్టెంబరు 6, 2013
షిరా
గెకో 18
గెకో 20
1.1.0
మార్చి 29, 2013
అక్టోబరు 9, 2013[6]
లియో
గెకో 18+ (new APIs)
గెకో 23
1.1.1
HD
Same as 1.1.0 with WVGA
గెకో 23
1.2.0
సెప్టెంబరు 15, 2013
డిసెంబరు 9, 2013
కోయి
గెకో 26[7]
గెకో 26
1.3.0
జనవరి 31, 2014
మార్చి 17, 2014
గెకో 28
గెకో 28
1.4.0
ఏప్రిల్ 29, 2014
TBD
గెకో 30
గెకో 30
2.0.0
జూలై 21, 2014
సెప్టెంబరు 1, 2014
గెకో 32
గెకో 32
2.1.0
అక్టోబరు 13, 2014
నవంబరు 21, 2014
గెకో 34
గెకో 34
Firefox OS నిర్మాణం రేఖాచిత్రం
మూలాలు
↑ B2G/Architecture - Mozilla Wiki.
↑ 2.0 2.1 2.2 "Release Management/B2G Landing - MozillaWiki" . MozillaWiki. Retrieved March 24, 2013 .
↑ https://wiki.mozilla.org/B2G/Roadmap#Feature_Complete_Dates
↑ https://wiki.mozilla.org/Release_Management/B2G_Landing#Versions_and_Scheduling
↑ "Index of /pub/mozilla.org/b2g/manifests/" . Mozilla FTP server. Archived from the original on 2013-09-27. Retrieved September 10, 2013 .
↑ "Firefox OS Update (1.1) Adds New Features, Performance Improvements and Additional Language Support | Future Releases" . Mozilla. Retrieved 10 October 2013 .
↑ https://wiki.mozilla.org/Platform/2013-10-01#Notices.2FSchedule_.28akeybl.2Flsblakk.2Fbajaj.29
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd