బాబ్

బాబ్ (Bob) ఒక ఆంగ్ల పేరు.

  • బాబ్ డైలాన్ (Bob Dylan) ఒక అమెరికా గాయకుడు-గేయరచయిత , వాద్యకారుడు , చిత్రకారుడు, కవి .
  • బాబ్ హోప్ (Bob Hope) ప్రపంచ ప్రసిద్ధిచెందిన హాస్యజీవి.
  • బాబ్ బ్రయన్ అమెరికన్ టెన్నిస్ ఆటగాడు.
  • బాబీ డారిన్ అమెరికన్ నటుడు, రచయిత, గాయకుడు.
  • బాబ్ క్రిస్టో ఆస్టేలియా హిందీ చలన చిత్ర నటుడు.