భారతీయ కుల వ్యవస్థ

భారతదేశంలో కులాల ఆధారంగా సామాజిక వర్గీకరణ జరిగింది. దీనికి మూలాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. మధ్యయుగంలో, ఆధునిక యుగంలో పరిపాలనల్లో ఈ కుల వ్యవస్థ మార్పు చెందుతూ వచ్చింది. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యం కూలిపోయి ఆంగ్లేయుల పరిపాలన మొదలైన తర్వాత కుల వ్యవస్థ బాగా ప్రభావితం అయింది.[1][2][3][4] ప్రస్తుతం భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న రిజర్వేషన్లకు ఆధారం ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన వ్యవస్థ.[5] భారతీయ కులవ్యవస్థను వర్ణం, జాతి అనే రెండు భావనల ఆధారంగా విశ్లేషించవచ్చు.

గమనికలు

మూలాలు

  1. de Zwart (2000).
  2. Bayly (2001), pp. 25–27, 392.
  3. St. John (2012), p. 103.
  4. Sathaye (2015), p. 214.
  5. "What is India's caste system?". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 25 February 2016. Retrieved 27 May 2017. Independent India's constitution banned discrimination on the basis of caste, and, in an attempt to correct historical injustices and provide a level playing field to the traditionally disadvantaged, the authorities announced quotas in government jobs and educational institutions for scheduled castes and tribes, the lowest in the caste hierarchy, in 1950.

ఆధార గ్రంథాలు