మహ్మద్ అక్రమ్

మహ్మద్ అక్రమ్
మహ్మద్ అక్రమ్ (2013)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ అక్రమ్ అవాన్
పుట్టిన తేదీ (1974-09-10) 1974 సెప్టెంబరు 10 (వయసు 50)
ఇస్లామాబాద్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 135)1995 సెప్టెంబరు 15 - శ్రీలంక తో
చివరి టెస్టు2001 మార్చి 27 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 101)1995 సెప్టెంబరు 29 - శ్రీలంక తో
చివరి వన్‌డే2000 జూలై 5 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1992/93–2002/03Rawalpindi
1996/97–2000/01Allied Bank
1997నార్తాంప్టన్‌షైర్
2003ఎసెక్స్
2004ససెక్స్
2005–2007సర్రే
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 9 23
చేసిన పరుగులు 24 14
బ్యాటింగు సగటు 2.66 7.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 10* 7*
వేసిన బంతులు 1,477 989
వికెట్లు 17 19
బౌలింగు సగటు 50.52 41.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 5/28 2/28
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 8/–
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

మొహమ్మద్ అక్రమ్ (జననం 1974, సెప్టెంబరు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్. ఇతను పాకిస్తాన్ సూపర్ లీగ్ జట్టు పెషావర్ జల్మీకి ప్రస్తుత క్రికెట్ డైరెక్టర్ గా ఉన్నాడు.[1]

క్రికెట్ రంగం

ఇతను 1995-1996, 2000-2001 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున 9 టెస్ట్ మ్యాచ్‌లు, 23 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడిన రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు.

కోచింగ్ కెరీర్

2012 ఆగస్టు 24న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌పై మొహమ్మద్ అక్రమ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది. 2013 ఏప్రిల్ లో, కరాచీ నేషనల్ స్టేడియంలో వసీం అక్రమ్‌తో కలిసి అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ల కోసం 10 రోజుల శిక్షణా శిబిరంలో అక్రమ్ కూడా పాల్గొన్నాడు.[2]

మూలాలు

  1. "Darren Sammy appointed Peshawar Zalmi head coach". Scoreline.org. 5 March 2020. Archived from the original on 2020-10-17. Retrieved 2023-09-08.
  2. "Mohammad Akram named Pakistan bowling coach". ESPNcricinfo. Retrieved 2023-09-08.

బాహ్య లింకులు