మెల్‌బోర్న్ రెనిగేడ్స్
మెల్‌బోర్న్ రెనిగేడ్స్ అనేది ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్ జట్టు. ఆస్ట్రేలియన్ రాష్ట్రమైన విక్టోరియా రాజధాని నగరమైన మెల్బోర్న్లో ఉంది. ఇది ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ పురుషుల ట్వంటీ20 ఫ్రాంచైజీ క్రికెట్ క్లబ్. ఈ జట్టు ఆస్ట్రేలియన్ ట్వంటీ 20 క్రికెట్ పోటీ, బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొంటారు. జట్టుకు డేవిడ్ సేకర్ కోచ్ గా, నిక్ మాడిన్సన్ కెప్టెన్ గా ఉన్నారు.[ 1]
కెప్టెన్లు
ఈ నాటికి 19 January 2022
పేరు
సీజన్లు
ఆడినవి
గెలిచినవి
ఓడినవి
టై
ఆండ్రూ మెక్‌డొనాల్డ్
2011–2012
7
2
5
0
0
28.57
ఆరోన్ ఫించ్
2012–2022
71
31
40
0
0
43.66
బెన్ రోహ్రర్
2013–2015
5
3
2
0
0
60.00
కామెరాన్ వైట్
2016–2018
5
1
4
0
0
20.00
డ్వేన్ బ్రావో
2018
3
2
1
0
0
66.66
టామ్ కూపర్
2018–2019
8
4
4
0
0
50.00
డాన్ క్రిస్టియన్
2020
5
2
3
0
0
40.00
షాన్ మార్ష్
2020
1
0
1
0
0
0.00
కేన్ రిచర్డ్సన్
2021–2022
3
1
1
0
1
50.00
నిక్ మాడిన్సన్
2021–2022
9
2
7
0
0
22.22
దశాబ్దపు జట్టు (2011–2021)
ఆరోన్ ఫించ్ (కెప్టెన్)
షాన్ మార్ష్
సామ్ హార్పర్ (వికెట్-కీపర్)
బెన్ రోహ్రర్
టామ్ కూపర్
డాన్ క్రిస్టియన్
డ్వేన్ బ్రావో
కామెరాన్ బోయ్స్
కేన్ రిచర్డ్సన్
నాథన్ రిమ్మింగ్టన్
ముత్తయ్య మురళీధరన్
మహ్మద్ నబీ (12వ వ్యక్తి)
అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది
ప్రస్తుత సిబ్బంది
2023, నవంబరు 23 నాటికి 2023–24 బిగ్ బాష్ లీగ్ సీజన్ కోసం మెల్‌బోర్న్ రెనిగేడ్స్ ప్రస్తుత పరిపాలన, సహాయక సిబ్బంది[ 2] [ 3]
స్థానం
పేరు
ప్రధాన కోచ్
డేవిడ్ సాకర్
జాబితా మేనేజర్
ఆండ్రూ లించ్
అసిస్టెంట్ కోచ్
సైమన్ హెల్మోట్
అసిస్టెంట్ కోచ్
ఇయాన్ బెల్
అసిస్టెంట్ కోచ్
ఆండ్రీ బోరోవెక్
బౌలింగ్ కోచ్
మైఖేల్ లూయిస్
బలం & కండిషనింగ్ ఓచ్
రిచర్డ్ జాన్సన్
ఫిజియోథెరపిస్ట్
నిక్ అడ్కాక్
నిర్వాహక చరిత్ర
ఈ నాటికి 19 January 2021
పేరు
సీజన్లు
ఆడినవి
గెలిచినవి
ఓడినవి
సైమన్ హెల్మోట్
2011–2015
32
15
17
0
46.88
డేవిడ్ సాకర్
2015–2016
8
3
5
0
37.50
ఆండ్రూ మెక్‌డొనాల్డ్
2016–2019
35
20
15
0
57.14
మైఖేల్ క్లింగర్
2019–2021
28
7
21
0
25.00
డేవిడ్ సాకర్
2021–ప్రస్తుతం
10
3
10
1
23.08
మూలాలు
బాహ్య లింకులు
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd