మోసం
శిక్షాస్మృతి |
---|
Part of the common law series |
Element (criminal law) |
|
Scope of criminal liability |
|
నేర తీవ్రత |
|
Inchoate offenses |
|
Offence against the person |
ప్రాణనష్టం
|
ఆస్తి సంబంధిత నేరాలు |
|
న్యాయ సంబంధిత నేరాలు |
|
Defences to liability |
|
Other common law areas |
|
Portals |
|
మోసము అనగా ఒకవ్వక్తి తన వాక్చాత్రుర్యముతో గాని... మాయ మాటలతో గాని, తన నేర్పరి చేతలతోగాని, మాయచేసి ఎదుటి వారిని మెప్పిచించి గాని, బురిడీ కొట్టించి గాని తన నేర్పరి తనముతో ఇతరుల సంపదను తస్కరించడము మోసముగా చెప్పబడింది.
పర్యాయపదాలు
దగా, కుట్ర, మాయ, బ్రమింప జేయడము, కనికట్టు విద్యలు,
వివిధ రకాల మోసాలు
మోసాలు అనేక రకాలు: కాలంతో పాటు మోసాల విస్తారత పెరుగుచున్నది. ప్రధానంగా వీటిని రెండు విభాలుగా విభజించ వచ్చు. 1. మాటలతో మబ్యపెట్టి మోసగించడము. 2. చేతలతో మభ్యపెట్టి మోసగించడము. ఏ విధంగా మోసం చేసినా అది ఎదుటి వాడి బలహీనతను ఆసరాగా చేసుకునే జరుగు తున్నదని గ్రహించాలి.
దొంగ బాబాలు/సన్యాసులు చేయు మోసాలు
ఇవి దేవుని పేరున జరుగుతున్న మోసాలు.
ఆర్థిక మోసాలు
అధిక లాభం ఆశ చూపి మోసగించడము.
మనిషి కంటికి కనిపించకుండా చేయు మోసాలు (సైబర్ మోసాలు)
జ్యోతిషం పేరున మోసాలు
ఒకరి స్వంత విషయాలు గుప్తంగా ముందే గ్రహించి వాటిని బయట పెట్టి ఎదుటి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తి మోసం చేయడము.
మారువేషములో మోసం చేయడము
పోలీసుల వేషాలలో.... నగ్జలైట్ ల వేషాలలో వచ్చి బెదిరించి మోసగించడము.
మోసగింప బడినవాడు తను పోగొట్టుకున్నది రాబట్టుకోడానికి చేసే మోసము
కనికట్టు విద్యల తో చేసే మోసాలు... (చేతి లాఘవం)
ఇత్తడిని పుత్తడిగా మార్చడము
సమాజంలో తనకున్న పలుకుబడినుపయోగించి చేయు మోసాలు
క్షుద్ర విద్యలతో మోసము చేయడము
దయ్యాలు భూతాలను వదిలిస్తానని మూసం చేయడం
ఇవి కూడా చూడండి
- ఎన్రాన్ మోసం