రాజురా శాసనసభ నియోజకవర్గం

రాజురా శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాచంద్రపూర్
లోక్‌సభ నియోజకవర్గంచంద్రపూర్

రాజురా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చంద్రపూర్ జిల్లా, చంద్రపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
1962 విఠల్‌రావు ధోటే భారత జాతీయ కాంగ్రెస్
1967 SB జివోటోడ్ స్వతంత్ర
1972 విఠల్‌రావు ధోటే భారత జాతీయ కాంగ్రెస్
1978 బాబూరావు ముసలే జనతా పార్టీ
1980 ప్రభాకర్ మముల్కర్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 భారత జాతీయ కాంగ్రెస్
1990 వామన్‌రావ్ చతప్ జనతాదళ్
1995 స్వతంత్ర
1999 సుదర్శన్ నిమ్కార్ భారత జాతీయ కాంగ్రెస్
2004 వామన్‌రావ్ చతప్ స్వతంత్ర భారత పక్ష
2009 సుభాష్ ధోటే భారత జాతీయ కాంగ్రెస్
2014 సంజయ్ ధోటే భారతీయ జనతా పార్టీ
2019 సుభాష్ ధోటే భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు