రిచర్డ్ స్టాల్‌మన్

రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్
పిట్ట్స్ బర్గు విశ్వవిద్యాలయం వద్ద రిచర్డ్ స్టాల్‌మన్
జననం (1953-03-16) 1953 మార్చి 16 (వయసు 71)
జాతీయతయునైటెడ్ స్టేట్స్
ఇతర పేర్లుఆర్ఎంఎస్,
St. iGNUcius (avatar)
విద్యాసంస్థహార్వార్డ్ విశ్వవిద్యాలయం, Massachusetts Institute of Technology
వృత్తిఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమం, గ్నూ, ఇమాక్స్
వెబ్‌సైటుస్టాల్‌మన్ వెబ్ సైటు

రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్ (మార్చి 16, 1953 న జన్మించారు) ఇతడు ఒక అమెరికన్ సాఫ్టువేరు స్వేచ్ఛ కార్యకర్త, కంప్యూటర్ ప్రోగ్రామర్. 1983 సెప్టెంబరులో, అతను యునిక్స్-వంటి ఒక ఉచిత కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థను సృష్టించుటకై గ్నూ పరియోజనను ప్రారంభించాడు. గ్నూ పరియోజన ప్రారంభంతో పాటుగా, స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమాన్ని కూడా ఆరంభించాడు. 1985 అక్టోబరులో, ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పాడు.

బాహ్య లింకులు