వర్గం:వృక్ష శాస్త్రము

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

విజ్ఞానశాస్త్రాల్లో జీవశాస్త్రం ఒకటి. జీవశాస్త్ర విభాగాల్లో వృక్షశాస్త్రం ఒక ప్రధానమైన శాఖ. మొక్కల గురించి వివరించు శాస్త్రమే వృక్షశాస్త్రం.