వారణాసి లోక్‌సభ నియోజకవర్గం
వారణాసి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గ సంఖ్య
పేరు
రిజర్వ్
జిల్లా
ఓటర్లు
పార్టీ
ఎమ్మెల్యే
-2019
387
రోహనియా
జనరల్
వారణాసి
3,91,609
అప్నా దళ్
సునీల్ పటేల్
388
వారణాసి ఉత్తర
జనరల్
వారణాసి
4,04,345
భారతీయ జనతా పార్టీ
రవీంద్ర జైస్వాల్
389
వారణాసి దక్షిణ
జనరల్
వారణాసి
2,96,592
భారతీయ జనతా పార్టీ
నీలకంఠ తివారీ
390
వారణాసి కంటోన్మెంట్
జనరల్
వారణాసి
4,32,293
భారతీయ జనతా పార్టీ
సౌరభ్ శ్రీవాస్తవ
391
సేవాపురి
జనరల్
వారణాసి
3,31,952
భారతీయ జనతా పార్టీ
నీల్ రతన్ సింగ్ పటేల్
మొత్తం:
18,56,791
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
ఎన్నికల
సభ్యుడు
పార్టీ
1952
రఘునాథ్ సింగ్
భారత జాతీయ కాంగ్రెస్
త్రిభువన్ నారాయణ్ సింగ్
1957
రఘునాథ్ సింగ్
1962
1967
సత్య నారాయణ్ సింగ్
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971
రాజారాం శాస్త్రి
భారత జాతీయ కాంగ్రెస్
1977
చంద్ర శేఖర్
భారతీయ లోక్ దళ్
1980
కమలాపతి త్రిపాఠి
భారత జాతీయ కాంగ్రెస్
1984
శ్యామ్‌లాల్ యాదవ్
1989
అనిల్ శాస్త్రి
జనతాదళ్
1991
శ్రీష్ చంద్ర దీక్షిత్
భారతీయ జనతా పార్టీ
1996
శంకర్ ప్రసాద్ జైస్వాల్
1998
1999
2004
డాక్టర్ రాజేష్ కుమార్ మిశ్రా
భారత జాతీయ కాంగ్రెస్
2009
మురళీ మనోహర్ జోషి
భారతీయ జనతా పార్టీ
2014
నరేంద్ర మోదీ
2019 [ 1]
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd