వాలీబాల్

వాలీబాల్
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు
అత్యున్నత పాలక సంస్థFIVB
మొదటిసారి ఆడినది1895, హోల్యొకె, మసాచుసెట్స్, అమెరికా
లక్షణాలు
సంప్రదింపుNo Contact
జట్టు సభ్యులు6
Mixed genderSingle
రకంIndoor
ఉపకరణాలుVolleyball
Presence
ఒలింపిక్1964

వాలీబాల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఆడే ప్రాచుర్యమైన ఒక ఒలంపిక్ క్రీడ. రెండు జట్లు పాల్గొనే ఈ క్రీడలో ఒక్కో జట్టు కొన్ని నిబంధనలను అనుసరించి ప్రత్యర్థి జట్టు కోర్టులోకి బంతిని పంపి పాయింట్లు సాధించడానికి కృషి చేస్తారు. [1]

ముందుగా ఒక ఆటగాడు కోర్టు బయటకు వెళ్ళి బంతిని పైకె గరేసి వల మీదుగా అవతలి కోర్టులో పడేటట్లు సర్వ్ చేస్తాడు. అవతలి జట్టు వారు బంతి కింద పడకుండా మూడు ప్రయత్నాల్లో తిరిగి ఇవతలి జట్టు కోర్టు లోకి పంపించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఆటను చేతులతోనే ఆడతారు. కానీ శరీరంతో ఒకసారి తాకడం న్యాయబద్ధమైనదే.

వాలీబాల్ లో అర్జున అవార్డు గ్రహీతలు

1898: అబ్దుల్ బాసిత్

మూలాలు

  1. "Volleyball". International Olympic Committee. Retrieved 2007-03-21.

బాహ్య లంకెలు