వికీపీడియా:సహాయ కేంద్రం
గమనిక: ఇక్కడ ప్రాపంచిక ప్రశ్నలు అడగరాదు (ఉదా.., మన ప్రధాన మంత్రి ఎవరు?)
సహాయ కేంద్రానికి స్వాగతం! వికీపీడియా గురించిన ప్రశ్నలు అడగటానికీ, వ్యాసాలు రాసే విషయంలో సహాయం పొందటానికి ఇదే సరియైన స్థలం. ఎక్కువగా కొత్తవారి ప్రశ్నలకు సమాధానాలిస్తాం, కాని అనుభవజ్ఞులూ అడగవచ్చు. ప్రశ్న రాసిన తరువాత, సమాధానాలు వచ్చాయేమో చూడటానికి ఈ పేజీని చూస్తూ ఉండండి.
|
అనువాదం ఎలా?
సహాయం అందించబడింది
నేను ఇంగ్లీషులో ఉన్న విషయాలను తెలుగులోకి అనువదించడానికి ఏం చేయాలి
—Bvlk manohar (చర్చ) 07:43, 6 అక్టోబరు 2020 (UTC)
- Bvlk manohar గారు, ప్రత్యేక:ContentTranslation పేజీలో ఇతర వికీల వ్యాసాలను తెలుగులోకి అనువాదం చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి చూడండి. --అర్జున (చర్చ) 04:33, 12 అక్టోబరు 2020 (UTC)
- Bvlk manohar గారు, అన్నట్లు ఇటువంటి సందేహాలను మీ వాడుకరి చర్చాపేజీలో అడగవచ్చు. ఈ పేజీ ప్రధానంగా వాడుకరి ఖాతా లేని వారిసందేహాలకొరకు ఉద్దేశించబడింది.--అర్జున (చర్చ) 04:34, 12 అక్టోబరు 2020 (UTC)
వర్గం:Category:మమ్మీలు పేజీ ని తొలగించమని కోరుతున్నాను
సహాయం అందించబడింది
ఒక వ్యాసానికి అనువాదం చేస్తున్నప్పుడు వర్గాలు లో పై విధంగా పేజీ ఓపెన్ కావడానికి వీలుగా ఉండడంతో పై పేజీని ప్రారంభించాను. తర్వాత పై పేజీ పేరు సమంజసంగా లేదని భావించి పేజీని కొత్తగా ప్రారంభించి దానిలో కొన్ని మమ్మీల వ్యాసాలను కలిపాను. కావున వర్గం:Category:మమ్మీలు పేజీ ఇక ఖాళీగా ఉంటుంది. ఇక ఈ పేజీ వర్గం:Category:మమ్మీలు అవసరముండదు కాబట్టి తొలగించమనికోరుతున్నాను.--Vmakumar (చర్చ) 23:55, 15 అక్టోబరు 2020 (UTC)
- ఒక వ్యాసానికి అనువాదం చేస్తున్నప్పుడు వర్గాలు లో పై విధంగా పేజీ ఓపెన్ కావడానికి వీలుగా ఉండడంతో పై పేజీని ప్రారంభించాను. తర్వాత పై పేజీ పేరు సమంజసంగా లేదని భావించి పేజీని కొత్తగా ప్రారంభించి దానిలో కొన్ని మమ్మీల వ్యాసాలను కలిపాను. కావున వర్గం:Category:మమ్మీలు పేజీ ఇక ఖాళీగా ఉంటుంది. ఇక ఈ పేజీ వర్గం:Category:మమ్మీలు అవసరముండదు కాబట్టి తొలగించమనికోరుతున్నాను.--Vmakumar (చర్చ) 23:55, 15 అక్టోబరు 2020 (UTC) 103.140.18.250 19:00, 15 మార్చి 2023 (UTC)
నిరోదించండి
సహాయం అందించబడింది
- తె.వి నిర్వాహకులకు మనవి. 59.92.163.106 ఐపి అడ్రస్ గల వ్యక్తి చాలా పేజీలలో గ్రామం వ్యాసాలందు విధ్వంసం పనులు చేస్తున్నారు... కావున పరిశీలించి, నిరోధించగలరు.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 18:38, 4 నవంబర్ 2020 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఇటీవలి మార్పులను ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఉంగుటూరు (కృష్ణా జిల్లా) పేజీలో ఆ ఐపీ అడ్రసు చేసిన మార్పులను పరిశీలించాను. అందులో చేర్చిన సమాచారంలో విధ్వంసం కనిపించలేదు గానీ, ఖాళీ విభాగాలు చేర్చడం కనిపించింది. మూలం లేకుండా "ప్రముఖుల" గురించి రాసారు. అవి విధ్వంసకర మార్పులు కాకపోవచ్చు. ఐపీ అడ్రసు కాబట్టి వారితో చర్చించే అవకాశం లేదు. మీరెలాగూ వారు చేసిన మార్పులను వెనక్కి తిప్పారు కాబట్టి, వారికి తమ లోపం తెలిసి వస్తుందనుకుందాం. మళ్ళీ అలాంటి మార్పులు చేస్తే తదుపరి చర్య సంగతి ఆలోచిద్దాం.
- పోతే, ఈమధ్య ఒక లాగినైన వాడుకరి ఎవరో గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు. (వారెవరో నాకు గుర్తు రావడంలేదు.) అప్పుడు మీరూ మరి కొందరూ వాటిని వెనక్కు తిప్పారు. ఆ వాడుకరికి అలా చెయ్యవద్దని సలహా ఇచ్చారా? లేదంటే , వారెవరో మీకు గుర్తుంటే, ఇప్పుడైనా సలహా ఇవ్వవచ్చు. ఆలస్యమైనా పర్లేదు, అసలివ్వనిదానికంటే నయమేగా. పరిశీలించండి. చదువరి (చర్చ • రచనలు) 07:22, 5 నవంబర్ 2020 (UTC)
- చదువరి గారు, ధన్యవాదాలు మీరు అన్న వారు. రమ్య ఈమధ్య లాగినైన వాడుకరి గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు. కొత్త వాడుకరి వీరికి చర్చాపేజీలో ను వివరించాను, ప్రణయ్ గారు ఒకరోజు నిరోధం విధించారు. ఈ వాడుకరి కూడా ఇలాగే ఖాళీ విభాగాలు చేర్చిన పద్ధతి ఒకే విధంగా ఉంది. ఇప్పటికే ఎర్ర రామారావు గారు ప్రణయ్ గారు కూడా అలా ఖాళీ విభాగాలు చర్చ వద్దని సలహా ఇచ్చారు. అయినా ఆ వాడుకరి కొనసాగింపు సాగిస్తున్నారు. ఈ విషయమై స్పందించిన అందుకు మీకు ధన్యవాదాలు సార్.ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 07:49, 5 నవంబర్ 2020 (UTC)
- Ramya Kanumalli అనే వాడుకరి కొన్ని గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు పెట్టారు, మరికొన్ని సవరణలు కూడా చేసారు. ఖాళీ విభాగాలు పెట్టినవాటిని వెనక్కు తిప్పడంతోపాటు ఉపయోగకరమైన ఎడిట్స్ చేసిన వాటికి ధన్యవాదాలు కూడా పంపించాము. అంతేకాకుండా సదరు వాడుకరి చర్చ పేజీలో వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారు, వాడుకరి:యర్రా రామారావు గారు సలహా కూడా ఇవ్వడం జరిగింది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:53, 5 నవంబర్ 2020 (UTC)
- సరేనండి ప్రభాకర్ గౌడ్ గారు, ప్రణయ్ గారు. ఈ ఐపీఅడ్రసు చేసే మార్పులను గమనిస్తూ ఉందాం. __చదువరి (చర్చ • రచనలు) 09:51, 5 నవంబర్ 2020 (UTC)
వికీ సోర్స్ గురించి
సహాయం అందించబడింది
వికీ సోర్స్ లో కొన్ని ఎలక్ట్రానిక్ పుస్తకాలు (గ్రంధాలు) గ్రంధ స్వామ్య పరిమితిలో లేనివి/అనుమతించబడినవి అప్లొడ్ చేయవచ్చా? ఆ ప్రక్రియ తెలుపగలరు . ఉదాహరణకి మహాకవి దాసు శ్రీరాములు గ్రంధాలు. ధన్యవాదాలు
--VJS (చర్చ) 14:33, 16 ఏప్రిల్ 2021 (UTC)
—VJS (చర్చ) 14:33, 16 ఏప్రిల్ 2021 (UTC)
- VJS గారు, చేయవచ్చు. ఇప్పటికే కొన్ని గ్రంథాలు వికీసోర్స్ లో వున్నాయి.( s:రచయిత:దాసు శ్రీరాములు ). కామన్స్ లో ఫైల్ ఎక్కించి, ఆ తరువాత వికీసోర్స్ లో పాఠ్యీకరణ చేయండి. అర్జున (చర్చ) 21:46, 16 ఏప్రిల్ 2021 (UTC)
- ధన్యవాదాలు. మళ్ళీ అవసరమైతే సంప్రదిస్తాను.--VJS (చర్చ) 05:22, 17 ఏప్రిల్ 2021 (UTC)
కామన్స్ లో ఫైల్ అప్లోడ్ చేయటం
సహాయం అందించబడింది
అర్జున గారు. నేను కామన్స్ లో ఒక ఫైలును అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేసాను. (Ref: దస్త్రం:తెలుగునాడు- అను ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస.pdf) ఈ ఫైలును డా. దాసు అచ్యుతరావు గారు (మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి) నాకు ఉచితముగా పంపిణీ చేయుటకు, వికిపీడియా లో ఉంచుటకు, విద్యావసరాలకు ఇచ్చారు. వారు మా మామయ్య గారు. మహాకవి దాసు శ్రీరాములు గారు మా ముత్తాతగారు. ఇటువంటి గ్రంధాలు దాదాపు 15 PDF రూపములో నాకు ఇచ్చారు. అయనే ప్రచురణకర్త. నేను ఆయనకు కొంతవరకు సాంకేతిక సహకారం అందిస్తుంటాను. ఈ ఫైలు ఈక్రింది వెబ్ సైట్ లలో ఉచితముగా లభింపచేశాము. హైదరాబాదు విశ్వవిద్యాలయ గ్రంధాలయ సూచిక: http://igmlnet.uohyd.ac.in:8000/hi-res/hcu_images/297623.pdf ఆంధ్రభారతి కావ్యాలు: https://andhrabharati.com/kAvyamulu/telugunADu/index.html దీనికి తగిన అధికార/అనుమతి పత్రం నాకు ఈమెయిల్ ద్వారా ఇదివరలో హైదరాబాదు విశ్వవిద్యాలయ గ్రంధాలయం లో ఉంచడానికి ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈయమని చెప్పాను. ఈ ప్రక్రియ సరిపొతుందా కామన్స్ లో చేయడానికి. నాకు ఈ విషయంలో మార్గదర్శనం చేయగలరు. ధన్యవాదాలు --VJS (చర్చ) 11:26, 18 ఏప్రిల్ 2021 (UTC)
- @Vjsuseela గారు, మీరు ఉదహరించిన పుస్తకం 1929 కూర్పు కామన్స్ లో వుంది కాని రెండు పేజీలు ఒకే బొమ్మరూపంలో వుంది కావున పాఠ్యీకరణలో OCR సాంకేతికాలు వాడడానికి సహకరించదు. దానిని ఒకపేజీ ఒకబొమ్మ రూపంలోకి మార్చాలి. ఇక మీరిచ్చిన లింకు 1974 కూర్పుది. దానిలో నకలుహక్కులు మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితికి చెందినవిని పేర్కొన్నందున, ఆ సమితి ప్రధాన కార్యనిర్వహధికారి, ఆ పుస్తకాలను CC-BY-SA 4.0 తో మరల విడుదల చేస్తే, కామన్స్ లోకి ఎక్కించవచ్చు. దానికి సంబంధించిన సూచనలు చూసి పాటించండి. ఏమైనా సందేహాలుంటే ఇక్కడకన్నా, మీ వాడుకరి చర్చాపేజీ అనువైనది కనుక అక్కడే చర్చించండి. అర్జున (చర్చ) 04:16, 19 ఏప్రిల్ 2021 (UTC)
- ధన్యవాదాలు --VJS (చర్చ) 12:43, 19 ఏప్రిల్ 2021 (UTC)
కింగ్ డమ్ ను కలిపి రాయటం ఎలా?
సహాయం అందించబడింది
కింగ్ డమ్ ను కలిపి రాయాలి అంటే ఎలా చేయాలి --Kocherlakota Padmakar (చర్చ) 01:34, 2 సెప్టెంబరు 2021 (UTC)
- @Kocherlakota Padmakar గారు, మీరు ZWNJ (Zero Width Non Joiner) అనే గుర్తుని వాడాలి. వికీపీడియాలో టైపింగ్ కువున్న లిప్యంతరీకరణ పద్ధతి వాడుతున్నట్లైతే వికీపీడియా:టైపింగు_సహాయం#zwnj లో ZWNJ ఉదాహరణ చూడండి. అర్జున (చర్చ) 10:55, 2 సెప్టెంబరు 2021 (UTC)
- Kocherlakota Padmakar గారూ మీరు డెస్క్ టాప్ లో లిప్యంతీకరణ వాడుతూ ఉంటే కింగ్ తరువాత ^ (shift 6) టైపు చేసి తరువాత డమ్ రాయవచ్చు ఉదాహరణ ఆన్లైన్ An^lain ,kiMg^Dam కింగ్డమ్ , మొబైల్ లో Gboard వాడుతున్నట్లు అయితే కీబోర్డులో మొదట కింగ్ అని టైపు చేసిన తరువాత స్పేస్ బార్ పక్కన నాలుగు నిలువు చుక్కతో ◀:▶ లాగ ఉన్న గుర్తును నొక్కి తరువాత డమ్ టైప్ చేయండి : Kasyap (చర్చ) 11:11, 2 సెప్టెంబరు 2021 (UTC)
కింగ్ డమ్ కింగ్ డమ్ అనే పదం మొదట కింగ్ అని టైపు చేసి స్పేస్ ఇచ్చి డమ్ టైమ్ చేయాలి. ఆ తరువాత రెండు పదాల మధ్య స్పేస్ బ్లాక్ (సెలక్ట్) చేసి Shift+Control+Alt మూడు కీ లను ప్రెస్ చేసి, కీబోర్డులో ‘2‘ లెటర్‌ను ప్రెస్ చేస్తే ఆ స్పేస్ పోతుంది.
9/11 దాడులు వ్యాసంతో సహాయం
సహాయం అందించబడింది
అమెరికా దేశ చరిత్ర, కాదు, ప్రపంచ చరిత్ర లో 9/11 ఒక ముఖ్యమైన సంగతి. ఈ వారం లో ఇరవై సంవరసార్లు anniversary గా. దయచేసి, కొంచం షాహాయం ఇవ్వు ఈ వ్యాసం improve కోసం. ధన్యవాడులు. MSG17 (చర్చ) 16:57, 7 సెప్టెంబరు 2021 (UTC)
- కొంత సహాయం చేయబడింది కావున మూసను సహాయం చేయబడింది తో మార్చాను.--అర్జున (చర్చ) 12:39, 10 అక్టోబరు 2021 (UTC)
ఆర్టికల్ తోపాటుగా చిత్రాన్నిఎక్కించటం
సహాయం అందించబడింది
నేను వికీపీడియాలో ఆర్టికల్ తోపాటుగా చిత్రాన్ని జతపరచాలనుకుంటున్నాను ఇది నా స్వంత చిత్రం అయినప్పటికీ దానిని ఈ సారాంశంలో జతపరచలేకపోతున్న అది ఎలా చెయ్యాలో కాస్త వివరంగా తెలియజేయగలరు. —Varjiliya (చర్చ) 12:28, 8 అక్టోబరు 2021 (UTC)
- @Varjiliya గారు, ఈ సందేహం చేర్చిన తరువాత మీరు చిత్రం ఎక్కించినట్లు గమనించాను. ఇంకా మీకు సందేహాలుంటే, మరల అడగండి. అర్జున (చర్చ) 12:35, 10 అక్టోబరు 2021 (UTC)
స్వాగతం మూస పనిచేయుటలేదు
సహాయం అందించబడింది
welcome to members page is not working. Sr members to please help me.-- 2021-10-10T06:18:05 Nrgullapalli
- @User:Nrgullapalli಼಼, as per talk page comment, morebits module needs updation, or twinkle needs upgradation. Till it is completed, use manual welcome as described on {Welcome}--అర్జున (చర్చ) 12:33, 10 అక్టోబరు 2021 (UTC)
- నాగేశ్వరరావు, అర్జున గార్లు, నమస్తే, స్వాగతం మూస ఇప్పుడు పని చేస్తుంది. అండి. ధన్యవాదాలు.__ప్రభాకర్ గౌడ్చర్చ 06:20, 11 అక్టోబరు 2021 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారు, స్పందనకు ధన్యవాదాలు. @Chaduvari గారు అవసరమైన మార్పులు చేశారు. వారికి ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:04, 12 అక్టోబరు 2021 (UTC)
- నాగేశ్వరరావు, అర్జున గార్లు, నమస్తే, స్వాగతం మూస ఇప్పుడు పని చేస్తుంది. అండి. ధన్యవాదాలు.__ప్రభాకర్ గౌడ్చర్చ 06:20, 11 అక్టోబరు 2021 (UTC)
ఐపీ అడ్రస్ బ్లాక్
సహాయం అందించబడింది
నా ఐపీ అడ్రస్ బ్లాక్ అయ్యిందని వస్తోంది. ఎందుకు అలా వస్తుందో, నేను చేసిన తప్పేంటో నాకు తెలియడం లేదు. ఏదైనా తప్పిదాలు ఉంటే చెప్పగలరు? సవరించుకుంటాను. —183.82.111.252 06:31, 10 డిసెంబరు 2021 (UTC)
- @ ఐపి అడ్రస్ వాడుకరి గారు. మీరు పై వ్యాఖ్య రాశారు కాబట్టి, మీరు సమస్యగల కంప్యూటర్ కాక వేరే కంప్యూటర్ నుండి రాశారని భావిస్తున్నాను. గతంలో ఆ ఐపి అడ్రస్ వాడిన వాడుకరులు, వికీపీడియాలో దుశ్చర్యలకు పాల్పడినందున, నిర్వాహకులు ఆ ఐపి అడ్రస్ ను నిరోధించినట్లున్నారు. కావున మీరు పై వ్యాఖ్య చేర్చిన కంప్యూటర్ వాడి ఖాతా సృష్టించుకొంటే ఆ తరువాత మీ కంప్యూటరులో ఖాతా ద్వారా ప్రవేశించి వికీపీడియాలో కృషి చేయవచ్చు. మరింత సమాచారానికి వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_83#సహాయం చూడండి. అర్జున (చర్చ) 04:53, 11 డిసెంబరు 2021 (UTC)
- తెలుగు వికీపీడియా లో పనిచేయటానికి ఐపీ అడ్రస్ బ్లాక్ అయివుంటే, ఆంగ్ల వికీపీడియాలో ఖాతా సృష్టించుకొని ఆ తరువాత తెలుగు వికీపీడియాలో ప్రవేశించి పనిచేయవచ్చు. అర్జున (చర్చ) 03:00, 10 జనవరి 2022 (UTC)
సమాచార పెట్టే మూస దిగుమతి
సహాయం అందించబడింది
{Infobox family} ఈ సమాచార పెట్టేను దిగుమతి చేయండిCh Maheswara Raju☻ (చర్చ) 13:21, 4 మే 2022 (UTC)
- @Ch Maheswara Raju గారు, నేను దిగుమతి చేశాను. మీరు ఇటువంటి అభ్యర్ధనలకు ఇకముందు, మీ చర్చాపేజీలో, {సహాయం కావాలి} చేర్చి అడిగితే సరిపోతుంది. ఈ పేజీ, పేజీపై సూచనలో తెలిపినట్లు ఖాతాలేని వారి సహాయం అభ్యర్ధనలకు మాత్రమే ఉద్దేశించినది. అర్జున (చర్చ) 03:10, 5 మే 2022 (UTC)
సందేహం respected sir, till now I have written four books. How to send my books for award. can you explain
సహాయం అందించబడింది
—122.162.54.121 04:12, 17 మే 2022 (UTC)
- మీకు సాహిత్య అకాడమీ వ్యాసం, ఆ వ్యాసం ఆంగ్లవికీరూపం, సాహిత్య అకాడమీ వెబ్సైట్ ఉపయోగపడవచ్చు. ఈ పేజీలో వికీపీడియా కృషిలో సమస్యలు మాత్రమే ప్రస్తావించాలి. మీ ప్రశ్నకు మెరుగైన పేజీ వికీపీడియా:సమాచార అన్వేషణ సంప్రదింపుల కేంద్రం. -- అర్జున (చర్చ) 05:35, 18 మే 2022 (UTC)
Sharing information regarding tourism
సహాయం అందించబడింది
Dear Team, we are from The Royal Tourism Hyderabad, we wre into tourism company we need to give more information to our public regarding tourism and travel
Regards, THE ROYAL TOURISM HYDERABAD.
—2405:201:C021:11D4:9509:4A85:E7CE:7172 18:57, 11 ఆగస్టు 2022 (UTC)
- Dear The Royal Tourism, Hyderabad,
- Thanks for your question. You can read the articles related to tourism and improve them citing reliable sources. Editing with an account helps in discussions. Hope this helps. --అర్జున (చర్చ) 10:33, 12 ఆగస్టు 2022 (UTC)
సందేహం : వికిపీడియా లో నూతన వ్యాసం రాయడం ఎలా ?
సహాయం అందించబడింది
—202.65.159.180 06:09, 3 సెప్టెంబరు 2022 (UTC)
- కింది లింకులను చూడండి:
- వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు - వ్యాసాన్ని సృష్టించే ముందు గమనించవలసిన అంశాలను చూపుతుంది.
- వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి - వ్యాసాన్ని సృష్టించే మార్గాలను చూపిస్తుంది.
- వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ - ఇది ఒక్కొక్క అంగే వేయిస్తూ వ్యాసాన్ని సృష్టించడంలో ఇమిడి ఉన్న అంశాలను తెలుపుతూ మీచేత పేజీని సృష్టింప జేస్తుంది. విజార్డ్ అన్నమాట.
- ఈ విషయంలో మీకేమైనా సందేహాలు కలిగినా, ఇబ్బందులు ఎదురైనా, మళ్ళీ ఇక్కడ రాయండి, లేదా నా చర్చ పేజీలో రాయండి. __
- __ చదువరి (చర్చ • రచనలు) 00:08, 4 సెప్టెంబరు 2022 (UTC)
సార్.. ఏదైనా రాయాలంటే ఎక్కడ రాయాలి? ఎలా రాయాలా తెలపండి
సహాయం అందించబడింది
—117.252.80.225 19:39, 29 అక్టోబరు 2022 (UTC)
- ముందుగా... వికీపీడియా వ్యాసాలు ఏ ఒక్కరో రాసేవి కావు, ఒకే వ్యాసంలో అనేకమంది పనిచేస్తారు. ఎవరికి తెలిసిన సమాచారాన్ని వారు చేరుస్తారు, ఉన్న సమాచారంలో తప్పులు సరిదిద్దుతారు.
- వికీపీడియాలో మీ అభిరుచి మేరకు ఏ వ్యాసంలో నైనా రాయవచ్చు. మీరు చదివిన వ్యాసంలో ఏదైనా సమాచారంలో లోపం ఉందని భావిస్తే దాన్ని సరిదిద్దవచ్చు, భాషాదోషాలు ఉన్నాయనుకుంటే వాటిని సరిదిద్దవచ్చు, ఇంకా సమాచారం ఉండాలి అనిపిస్తే దాన్ని చేర్చవచ్చు. "ఫలానా పేజీ వికీపీడియాలో ఉండాలి కదా.., కానీ లేదేంటి" అనిపిస్తే ఆ వ్యాసాన్ని మీరే రాయడం మొదలు పెట్టవచ్చు, ఇతరులు కూడా మీతో కలిసి ఆ పనిలో పాలుపంచుకుంటారు. చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి అని వికీ చెబుతోంది. "వెనకాడకండి, రాసెయ్యండి" అనేది వికీలో ఒక స్లోగను!
- ముందు మీరొక ఖాతా సృష్టించుకోండి. వికీలో రాయడానికి ఖాతా సృష్టించుకోవాల్సిన పని లేదు. అజ్ఞాతగా కూడా రాయొచ్చు. కానీ, వికీలో అణెకమంది వాడుకరులు పరస్పరం సంప్రదించుకుంటూ కలిసి పనిచేస్తారు. మూకుమ్మడి కృషితోనే వ్యాసాలు తయారవుతాయి. ఇలా సంప్రదింపులు జరపాలంటే మీకొక వాడుకరిపేరుంటే బాగా వీలుంటుంది.
- వ్యాసాల్లో మార్పుచేర్పులు చెయ్యాలంటే: లాగినైన వెంటనే మీకొక ప్రత్యేకమైన హోంపేజీ, మీకే ప్రత్యేకించిన గురువూ లభిస్తారు. ఆ పేజీలో మీరు చెయ్యదగ్గ చిన్న చిన్న పనులు, వాటిని ఎలా చెయ్యాలో తెలిపే సహాయమూ లభిస్తుంది. తద్వారా మీరు వికీలో రాయడం వెంటనే మొదలుపెట్టవచ్చు. మీకు ఎలాంటి సందేహాలు వచ్చినా ఆ గురువును సంప్రదించవచ్చు.
- కొత్త వ్యాసం రాయాలంటే: కొత్తగా మీరే ఒక వ్యాసం రాయదలిస్తే రాసెయ్యండి. ఇదిగో ఈ పేజీలు చదవండి ముందు: వికీపీడియా:కొత్తపేజీ మార్గదర్శకాలు, వికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి. పేజీని సృష్టించే (పేజీ అన్నా వ్యాసం అన్నా ఒకటేలెండి) విషయంలో మీకు సహాయం కావాలంటే ఇదిగో.. వికీపీడియా:వ్యాససృష్టికి మార్గసూచీ చూడండి. అది మిమ్మల్ని చెయ్యి పట్టుకుని మీచేత వ్యాసాన్ని సృష్టింపజేస్తుంది.
- మీకు ఈ విషయమై ఏ సందేహాలున్నా నిస్సంకోచంగా నన్ను నా చర్చ పేజీలో అడగండి. నా శక్తిమేరకు సాయం చేస్తాను. __చదువరి (చర్చ • రచనలు) 06:42, 30 అక్టోబరు 2022 (UTC)
సందేహంCan I add a new book into the libraey
సహాయం కావాలి-విఫలం.
{సహాయం కావాలి} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {సహాయం కావాలి-విఫలం} అనే మూసను {సహాయం చేయబడింది} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు. ఆరునెలలు గడచినా స్పందనలు లేకపోతే మూసను లింకుగా నిర్వాహకులు చేసినచో, అటువంటి పేజీలను మూసకు లింకున్న పేజీల ద్వారా ఆసక్తిగలవారు పరిశీలించడానికి వీలవుతుంది.
—122.169.217.233 06:01, 5 జనవరి 2023 (UTC)
సందేహం: telugu numeric system in articles & everywhere
సహాయం అందించబడింది
is there any specific reason for not using telugu numerals? —2401:4900:27F3:9A11:0:52:B22F:F901 14:09, 29 జనవరి 2023 (UTC)
- అవును.ఇది తెలుగు వికీపీడియా అయినా,అందరికి అర్థమయ్యే, అలవాటు పడిన, రోజూ వాడే ఆంగ్ల అంకెలు మాత్రమే వాడాలి. యర్రా రామారావు (చర్చ) 06:10, 14 జూలై 2023 (UTC)
సందేహం
సహాయం అందించబడింది
—Vimalaprasad g. (చర్చ) 15:46, 2 సెప్టెంబరు 2023 (UTC)
నమస్కారం. నేను పెట్టిన వ్యాసం తెలుగుతల్లి కెనడాలో కొన్ని మార్చాను. వ్యాసం ప్రధానబరిలోకి వెళ్లాలంటే మరింకా ఏమి మార్పులు అవసరం .. తెలుపగలరు.
- వ్యాసం ప్రధాన బరిలోనే ఉంది. వ్యాసంలో సరైన మూలాలు చేర్చి విస్తరించాలి, వికీకరించాలి. ఆ ప్రక్రియ వికీ విధానాలు తెలిసిన సభ్యులు గానీ, మీరు గానీ చేయవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:14, 24 సెప్టెంబరు 2023 (UTC)
- ధన్యవాదాలు. Vimalaprasad g. (చర్చ) 14:27, 28 అక్టోబరు 2023 (UTC)
సమాచార పెట్టెను సొంతంగా చేర్చడం ఎలా
సహాయం అందించబడింది
ముందుగా అందరికీ నమస్కారం. నేను సొంతంగా వికీపీడియాలో సమాచార పెట్టెను చేర్చలేక పోతున్నాను. అనువాదాల ద్వారా సమాచార పెట్టెను చేర్చుతున్నాను. సొంతంగా సమాచార పెట్టె సృష్టించడం ఎలా. ఉదయ్ కిరణ్ (చర్చ) 12:03, 28 సెప్టెంబరు 2023 (UTC)
- ఆ వ్యాసాలను వివరించగలరు. యర్రా రామారావు (చర్చ) 13:56, 28 సెప్టెంబరు 2023 (UTC)
- నేను సృష్టించిన వ్యాసాలలో సమాచార పెట్టెళలేని వ్యాసాలు వింధుజా విక్రమన్ నరేంద్ర ఝా వ్యాసాలలో సమాచార పెట్టెను చేర్చలేక పోతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 04:40, 29 సెప్టెంబరు 2023 (UTC)
- ఉదయ్ కిరణ్ గారూ మీరు ఆ వ్యాసాలకు చెందిన ఆంగ్లవ్యాసంలో సోర్సు మోడులోకి వెళ్లి వ్యాసాలలోని సమాచారపెట్టెను కాపీ చేసి, సంబందిత తెవికీ వ్యాసంలో సోర్సు ఎడిట్ మోడులోకి వెళ్లి పేస్టు చేసి ప్రచురించండి.తరువాత మరలా సోర్సు మోడులోకి వెళ్లి సమాచారపెట్టెలో అనువదించవలసినవి అనువదించండి.గతంలో కొన్ని వ్యాసాలలో సమాచారపెట్టెను మీరు చేర్చినట్లు ఉన్నారనుకుంటాను.ప్రయత్నం చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 04:58, 29 సెప్టెంబరు 2023 (UTC)
- నేను సృష్టించిన వ్యాసాలలో సమాచార పెట్టెళలేని వ్యాసాలు వింధుజా విక్రమన్ నరేంద్ర ఝా వ్యాసాలలో సమాచార పెట్టెను చేర్చలేక పోతున్నాను. ఉదయ్ కిరణ్ (చర్చ) 04:40, 29 సెప్టెంబరు 2023 (UTC)
TSPSC LABTECHNITION GRADE II JOBE
సహాయం కావాలి-విఫలం.
{సహాయం కావాలి} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం లభించని పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, చర్చ కొనసాగించండి. ఆ తరువాత చర్చ ప్రారంభించినవారు {సహాయం కావాలి-విఫలం} అనే మూసను {సహాయం చేయబడింది} గా మార్చవచ్చు. నిర్వాహకులు అప్పుడప్పుడు ఈ మూస గల పేజీలను సమీక్షించి చర్చ ఒక దశకు చేరి ముందుకు పోయే అవకాశం లేనప్పుడు అదే పని చేస్తారు. ఆరునెలలు గడచినా స్పందనలు లేకపోతే మూసను లింకుగా నిర్వాహకులు చేసినచో, అటువంటి పేజీలను మూసకు లింకున్న పేజీల ద్వారా ఆసక్తిగలవారు పరిశీలించడానికి వీలవుతుంది.
AUGUST 9. 2023 NADU TSPASC LABTECHNITION GRADE II JOB KI CERTIFICATES VERYFICATION MARIYU WEB OPTION KUDA ECHARU KANI ENTHA VARAKU ELANTI INFORMATION LEDU
202.133.48.163 05:25, 25 అక్టోబరు 2023 (UTC)
- ఇది వికీపీడియాకు చెందిన కోరిన సహాయం కాదు.సంబందిత ప్రభుత్వశాఖలను సంప్రదించండి. యర్రా రామారావు (చర్చ) 02:36, 30 నవంబరు 2023 (UTC)
సందేహం
సహాయం అందించబడింది
నాకు ఉదయం నుంచి మూస రావడం లేదు. దీంతో నేను నేను సృష్టించిన వ్యాసాలలో సమాచార పెట్టెను చేర్చలేకపోతున్నాను. సహాయం చేయగలరు. ఉదయ్ కిరణ్ (చర్చ) 07:53, 29 నవంబరు 2023 (UTC)
- మరింత వివరాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 09:53, 29 నవంబరు 2023 (UTC)
నేను. నిన్న ఉదయం ఎ. రాజా వ్యాసాన్ని సృష్టించాను. ఆ వ్యాసానికి మూస రాకపోవడం వలన సమాచార పెట్టెను చేర్చలేకపోయాను. తరువాత ఇతర వ్యాసాలు సృష్టించడానికి ప్రయత్నించాను. కానీ ఆ వ్యాసాలకు కూడా మూస రావడం లేదు. ఉదయ్ కిరణ్ (చర్చ) 01:23, 30 నవంబరు 2023 (UTC)
- ఉదయ్ కిరణ్ గారూ నేను సమాచారపెట్టె ఆంగ్లవ్యాసంనుండి కూర్పు చేసాను.అది అవసరం లేదనుకుంటే తెలుగు వికీపీడియా మూస కూర్పుచేసాను.ఒకదానిని వాడి రెండవది తొలగించండి.ఆంగ్ల మూస వాడితే అనువదించగలరు.ఇంకా వ్యాసం విస్తరించవలసిన అవసరముందనుకుంటాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 02:45, 30 నవంబరు 2023 (UTC)
నేను రాసిన కధలు, కవితలు వికీపీడియాలో పోందుపరచడం ఎలా/
—43.227.132.243 05:32, 1 ఆగస్టు 2024 (UTC)
wood typs
These distinctions are general, however, and to find out more we have to take a closer look at each of the wood types in turn.
- Oak. Oak (hardwood) ...
- Walnut. Walnut (hardwood) ...
- Pine. Pine (softwood) ...
- Beech. Beech (hardwood) ...
- Mahogany. Mahogany (hardwood) ...
- Mango. Mango (hardwood) ...
- Acacia. Acacia (hardwood) ...
- Mindi. Mindi (hardwood)
ASK INTERNET (చర్చ) 07:22, 17 ఆగస్టు 2024 (UTC)
పాస్ వర్డ్ మరచి పోయాను
—45.118.75.83 15:31, 10 డిసెంబరు 2024 (UTC)
indhuly meeru pette wyasaalu konni thappugaa vunnayi.. alaagtvi theeseyandi.. lekunte yidhi thappula syte avuthundhi..
indhuly meeru pette wyasaalu konni thappugaa vunnayi.. alaagtvi theeseyandi.. lekunte yidhi thappula syte avuthundhi.. 182.74.80.218 14:46, 24 డిసెంబరు 2024 (UTC)
- మీకు అవకాశం ఉంటే, వికీపీడియా లాగిన్ అయి, ఏ వ్యాసాలు, ఏమి తప్పుగా ఉన్నాయో మీరు పరిశీలించిన వ్యాసాల చర్చాపేజీలలో రాయగలరు.వాటిని పరిశీలించి సరిదిద్దగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:15, 25 జనవరి 2025 (UTC)
సందేహం
—వేల్పుల నారాయణ (చర్చ) 11:57, 5 జనవరి 2025 (UTC)
వికీపీడియాలో ఫోటోలు ఎలా అప్ లోడ్ చేయాలి
Need access to a collection of Telugu Wikipedia articles
I am a professor of computer science. A student and I are interested in exploring natural language processing with Telugu. As a starting point, we hope to work with articles on Telugu Wikipedia as our document collection to learn from. Would you be willing to share the collection of all Wikipedia articles in a zipped folder (or some such) for this purpose. We will be grateful and will include an appropriate, mutually agreed upon acknowledgment in any publication and report. Further, we agree that the articles will be used only for research purposes.
If there are other resources along the lines we are seeking, any information you may be willing to share will be greatly appreciated. Thank you. —Vdasigi (చర్చ) 03:31, 18 జనవరి 2025 (UTC)
- Hello, thank you for your interest! Content on Wikipedia is created by a community of volunteers and is openly and freely available for anyone for any use - not just research, even for commercial use! Checkout https://dumps.wikimedia.org/ to see ways to download Wikipedia. One suggested way is the kiwix Zim files available at: https://dumps.wikimedia.org/other/kiwix/zim/wikipedia/. "wikipedia_te_all_maxi_2024-05.zim" might be of interest to you. There are other versions like the one without images, etc if you would like to explore. All the best, and keep us posted on what you create out of this :) Saiphani02 (చర్చ) 17:02, 25 జనవరి 2025 (UTC)
- @Vdasigi garu , Anyone can import Wikipedia articles without any permissions and use them for anything. They can make appropriate changes and additions. There is a facility to import each article. There is no such requirement. If you click on the toolbox on the left side of the article and scroll down, you will see a facility to download in PDF format. Through that, you can import the articles you need. యర్రా రామారావు (చర్చ) 17:06, 25 జనవరి 2025 (UTC)
సందేహం
—JVRKPRASAD (చర్చ) 14:24, 23 జనవరి 2025 (UTC) అందరికీ నమస్కారము, నేను ఇక్కడ నిర్వాకుడుగా ఉన్న రోజుల్లో కొన్ని రైల్వే వ్యాసాలను లాక్ చేసాను, ఇప్పుడు వాటిలోని సమాచారం మార్పులు,చేర్పులు చేయాలంటే; రెండు రోజుల నుండి (Error Our servers are currently under maintenance or experiencing a technical issue) అనే మెసేజ్ తరచూ రావడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను. అందువల్ల, నేను లాక్ చేసిన వాటిని సాధారణ స్థితిలో ఉంచమని నిర్వాహకులు, అధికారులకు తెలుపుతున్నాను. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 14:24, 23 జనవరి 2025 (UTC)
- @ప్రసాదు గారూ మీరు ఏ పరిస్థితులలో ఏ వ్యాసాలను ఎందుకు సంరక్షణలో పెట్టారో, ఇప్పుడు ఏ వ్యాసాలు సంరక్షణ నుండి తప్పించాలో నిర్వాహకుల నోటీసు బోర్డులో రాయగలరు.నిర్వాహకులు ఎవరో ఒకరు వాటిని సంరక్షణ నుండి తప్పించగలరు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 17:11, 25 జనవరి 2025 (UTC)
- రామారావు గారికి, మీరు అందించిన సమాచారమునకు నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను.JVRKPRASAD (చర్చ) 00:50, 26 జనవరి 2025 (UTC)
సందేహం
నేను ఆంగ్ల వికీపీడియా లోని భారతీయ రైల్వే స్టేషన్లు వ్యాసాలను వ్రాయాలనుకొంటున్నాను. వాటిలో చాలావరకు మొలకలుగా ఉండ వచ్చును. అధికారులు, నిర్వాహకులు మీ అభిప్రాయము తెలియజేయగలరు.
—JVRKPRASAD (చర్చ) 14:36, 23 జనవరి 2025 (UTC)
- @ప్రసాదు గారూ చాలా కాలం తరువాత తెవికీలో సవరణలు చేపట్టినందుకు ధన్యవాదాలు.తెవికీలో మొలక వ్యాసాలు రాయకూడదు అనే నియమం నాకు తెలిసినంతవరకు ఏమీలేదు. అవకాశం ఉన్నంతవరకు వ్యాసం తగిన మూలాలు, సమాచాారపెట్టె, వర్గాలు, తగిన మూసతో వ్యాసాలు రాయగలరు. యర్రా రామారావు (చర్చ) 16:47, 25 జనవరి 2025 (UTC)
- రామారావు గారికి, సమస్కారము. మీకు నా ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 00:48, 26 జనవరి 2025 (UTC)