విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు)
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | mail/express train | ||||
స్థానికత | తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిష | ||||
ప్రస్తుతం నడిపేవారు | South Central Railway | ||||
మార్గం | |||||
మొదలు | సికంద్రాబాద్ | ||||
ఆగే స్టేషనులు | 38 | ||||
గమ్యం | భువనేష్వర్ | ||||
ప్రయాణ దూరం | 1,135 కి.మీ. (705 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 22 hours 25 minutes | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 17015 / 17016 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC2 tier, AC3 tier, sleeper class and General sitting | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes - Good Food | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows in AC classes. | ||||
వినోద సదుపాయాలు | Nil | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Under the Seats | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 2 | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) (Broad Gauge) | ||||
వేగం | 50 km/h (31 mph) (average with halts) | ||||
|
విశాఖ ఎక్స్‌ప్రెస్ (Visakha Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్, భువనేశ్వర్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించింది. దీని రైలుబండి సంఖ్యలు 17015, 17016. రైలుబండి 17016 సికింద్రాబాద్ నుండి 1700 గంటలకు బయలుదేరి భువనేశ్వరి మరునాడు 1525 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలుబండి 17015 భువనేశ్వర్లో 0835 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 0730 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ప్రయాణించే మార్గం
విశాఖ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుండి మొదలై 1134 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిషా ముఖ్యపట్టణం భువనేశ్వర్ చేరుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గుండా ప్రయాణిస్తుంది.
ఈ రైలుబండి క్రింది రైల్వే స్టేషన్లలో ఆగుతుంది :
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
- నడికుడి జంక్షన్
- పిడుగురాళ్ళ
- సత్తెనపల్లి
- గుంటూరు జంక్షన్
- విజయవాడ జంక్షన్
- గుడివాడ జంక్షన్
- కైకలూరు
- ఆకివీడు
- భీమవరం పట్టణం
- అత్తిలి
- తణుకు
- నిడదవోలు జంక్షన్
- రాజమండ్రి
- సామర్లకోట జంక్షన్
- అన్నవరం
- తుని
- ఎలమంచిలి
- అనకాపల్లి
- దువ్వాడ
- విశాఖపట్నం జంక్షన్
- సింహాచలం
- కొత్తవలస జంక్షన్
- విజయనగరం జంక్షన్
- చీపురుపల్లి
- పొందూరు
- శ్రీకాకుళం రహదారి
- తిలారు
- కోటబొమ్మాళి
- నౌపడ జంక్షన్
- పలాస
- సోంపేట
- ఇచ్చాపురం
ఒడిషా
- బ్రహ్మపూర్
- ఛత్రపూర్
- బలుగాం
- ఖుర్దా రహదారి జంక్షన్
- భువనేశ్వర్
వివిధ రైలు స్టేషన్లకు చేరు సమయం
సంఖ్య | స్టేషన్ పేరు (కోడ్) | చేరు సమయం | బయలుదేరు
సమయం |
ఆపు వ్యవధి | ప్రయాణించిన దూరం | రోజు | మార్గం |
---|---|---|---|---|---|---|---|
1 | భువనేశ్వర్ (BBS) | ప్రారంభమయ్యేది | 08:35 | 0 | 0 km | 1 | 1 |
2 | ఖుర్దా రోడ్ జంక్షన్ (KUR) | 09:00 | 09:05 | 5 నిమిషాలు | 19 కి.మీ | 1 | 1 |
3 | బాలుగన్ (బాలు) | 09:56 | 09:57 | 1 నిమిషం | 90 కి.మీ | 1 | 1 |
4 | ఛత్రపూర్ (CAP) | 10:41 | 10:42 | 1 నిమిషం | 145 కి.మీ | 1 | 1 |
5 | బ్రహ్మపూర్ (BAM) | 11:00 | 11:05 | 5 నిమిషాలు | 166 కి.మీ | 1 | 1 |
6 | ఇచ్చాపురం (IPM) | 11:27 | 11:28 | 1 నిమిషం | 190 కి.మీ | 1 | 1 |
7 | సోంపేట (SPT) | 11:44 | 11:45 | 1 నిమిషం | 208 కి.మీ | 1 | 1 |
8 | పలాస (PSA) | 12:28 | 12:30 | 2 నిమిషాలు | 240 కి.మీ | 1 | 1 |
9 | నౌపడ జంక్షన్ (NWP) | 12:52 | 12:53 | 1 నిమిషం | 266 కి.మీ | 1 | 1 |
10 | కోటబొమ్మాళి (KBM) | 13:05 | 13:07 | 2 నిమిషాలు | 280 కి.మీ | 1 | 1 |
11 | తిలారు (TIU) | 13:18 | 13:20 | 2 నిమిషాలు | 293 కి.మీ | 1 | 1 |
12 | శ్రీకాకుళం రోడ్ (CHE) | 13:38 | 13:40 | 2 నిమిషాలు | 313 కి.మీ | 1 | 1 |
13 | పొందూరు (PDU) | 13:54 | 13:55 | 1 నిమిషం | 328 కి.మీ | 1 | 1 |
14 | చీపురుపల్లి (CPP) | 14:14 | 14:15 | 1 నిమిషం | 352 కి.మీ | 1 | 1 |
15 | విజయనగరం జంక్షన్ (VZM) | 14:45 | 14:50 | 5 నిమిషాలు | 382 కిమీ | 1 | 1 |
16 | కొత్తవలస (KTV) | 15:19 | 15:20 | 1 నిమిషం | 417 కి.మీ | 1 | 1 |
17 | సింహాచలం (SCM) | 15:36 | 15:37 | 1 నిమిషం | 435 కి.మీ | 1 | 1 |
18 | విశాఖపట్నం (VSKP) | 16:10 | 16:30 | 20 నిమిషాలు | 443 కి.మీ | 1 | 1 |
19 | దువ్వాడ (DVD) | 17:00 | 17:02 | 2 నిమిషాలు | 461 కి.మీ | 1 | 1 |
20 | అనకాపల్లి (AKP) | 17:15 | 17:16 | 1 నిమిషం | 477 కి.మీ | 1 | 1 |
21 | యలమంచిలి (YLM) | 17:35 | 17:36 | 1 నిమిషం | 500 కి.మీ | 1 | 1 |
22 | తుని (తుని) | 18:05 | 18:06 | 1 నిమిషం | 540 కి.మీ | 1 | 1 |
23 | అన్నవరం (ANV) | 18:20 | 18:21 | 1 నిమిషం | 557 కి.మీ | 1 | 1 |
24 | సామర్లకోట జంక్షన్ (slo) | 18:48 | 18:49 | 1 నిమిషం | 594 కి.మీ | 1 | 1 |
25 | రాజమండ్రి (RJY) | 19:50 | 20:05 | 15 నిమిషాలు | 644 కి.మీ | 1 | 1 |
26 | నిడదవోలు జంక్షన్ (NDD) | 20:33 | 20:34 | 1 నిమిషం | 666 కి.మీ | 1 | 1 |
27 | తణుకు (TNKU) | 20:54 | 20:55 | 1 నిమిషం | 683 కి.మీ | 1 | 1 |
28 | అత్తిలి (ఎఎల్) | 21:09 | 21:10 | 1 నిమిషం | 694 కి.మీ | 1 | 1 |
29 | భీమవరం టౌన్ (BVRT) | 21:43 | 21:44 | 1 నిమిషం | 714 కి.మీ | 1 | 1 |
30 | ఆకివీడు (AKVD) | 22:04 | 22:05 | 1 నిమిషం | 732 కి.మీ | 1 | 1 |
31 | కైకలూరు (KKLR) | 22:26 | 22:27 | 1 నిమిషం | 749 కి.మీ | 1 | 1 |
32 | గుడివాడ జంక్షన్ (GDV) | 23:29 | 23:30 | 1 నిమిషం | 777 కి.మీ | 1 | 1 |
33 | విజయవాడ జంక్షన్ (BZA) | 00:35 | 00:45 | 10 నిమిషాలు | 821 కి.మీ | 2 | 1 |
34 | గుంటూరు జంక్షన్ (GNT) | 01:30 | 01:35 | 5 నిమిషాలు | 853 కి.మీ | 2 | 1 |
35 | సత్తెనపల్లె (SAP) | 02:15 | 02:16 | 1 నిమిషం | 895 కి.మీ | 2 | 1 |
36 | పిడుగురాళ్ళ (PGRL) | 02:46 | 02:47 | 1 నిమిషం | 927 కి.మీ | 2 | 1 |
37 | నదికోడ్ (NDKD) | 03:05 | 03:06 | 1 నిమిషం | 948 కి.మీ | 2 | 1 |
38 | మిర్యాలగూడ (MRGA) | 03:45 | 03:46 | 1 నిమిషం | 987 కి.మీ | 2 | 1 |
39 | నల్గొండ (NLDA) | 04:14 | 04:15 | 1 నిమిషం | 1024 కి.మీ | 2 | 1 |
40 | సికింద్రాబాద్ జంక్షన్ (SC) | 07:30 | ఎండ్స్ | 0 | 1134 కి.మీ | 2 | 1 |
కోచ్ల కూర్పు
ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -
- 17015 (అప్) [1]
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | ఎస్14 | ఎస్13 | ఎస్12 | ఎస్11 | ఎస్10 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | A1 | బి1 | బి2 | బి3 | బి4 | జనరల్ | SLR |