వెంగళాయపాలెం
వెంగళాయపాలెం గుంటూరు జిల్లా, గుంటూరు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
వెంగళాయపాలెం | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′07″N 80°26′25″E / 16.318492°N 80.440149°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | గుంటూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522017 |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
గ్రామ పంచాయతీ
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వంగవోలు సాంబశివరావు సర్పంచిగా ఎన్నికైనాడు. ఇతను గుంటూరు జిల్లా సర్పంచులఫోరం ప్రధానకార్యదర్శిగా కూడా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
- శివాలయం:- ఈ ఆలయం స్థానిక శ్రీశైలం కాలనీలో ఉంది.
- శ్రీ పోతురాజుస్వామి:- స్థానిక వెంగళాయపాలెం గ్రామ కొండపై వెలసిన ఈ స్వామివారికి, 2015, ఆగస్టు-30వ తేదీ ఆదివారంనాడు, కొలుపులు వైభవంగా నిర్వహించారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, అపరాలు, కూరగాయలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
వంగవోలు సుబ్బారావు, సేవారత్న పురస్కార గ్రహీత.