వేజల్పూర్ శాసనసభ నియోజకవర్గం
వేజల్పూర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అహ్మదాబాద్ జిల్లా , గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అహ్మదాబాద్ సిటీ మండలంలోని వస్త్రపూర్, మక్తంపూర్, గ్యాస్పూర్, వెజల్పూర్ (M), మకర్బా (CT), సర్ఖేజ్-ఓకాఫ్ (M), జోధ్‌పూర్ (M) గ్రామాలు ఉన్నాయి.[1] [2]
ఎన్నికైన సభ్యులు
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:వేజల్పూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేపీ
అమిత్ థాకర్
1,28,049
56.18
2.75
కాంగ్రెస్
రాజేంద్ర పటేల్ (రాజుభాయ్ మకర్బా)
68398
30.01
-13.18
ఆప్
కల్పేష్ పటేల్ (భోలాభాయ్)
22194
9.74
కొత్తది
ఎంఐఎం
జైనాబ్ షేక్
2313
1.01
ఆర్.ఆర్.పి
పార్థివ్ విజయ్‌కుమార్ దవే
132
0.06
కొత్తది
నోటా
పైవేవీ లేవు
2890
1.27
మెజారిటీ
59,651
26.17
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:వేజల్పూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేపీ
కిషోర్ బాబులాల్ చౌహాన్
1,17,748
53.43
-4.73
కాంగ్రెస్
మిహిర్ భాయ్ షా
95,181
43.19
6.03
మెజారిటీ
22,567
10.24
-10.76
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:వేజల్పూర్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
బీజేపీ
కిషోర్ బాబులాల్ చౌహాన్
1,13,507
58.16
కాంగ్రెస్
ముర్జ్తుజాఖాన్ అక్బర్‌ఖాన్ పఠాన్
72,522
37.16
మెజారిటీ
40,985
21
మూలాలు
ప్రస్తుత నియోజక వర్గాలు మాజీ నియోజక వర్గాలు
The article is a derivative under the Creative Commons Attribution-ShareAlike License .
A link to the original article can be found here and attribution parties here
By using this site, you agree to the Terms of Use . Gpedia ® is a registered trademark of the Cyberajah Pty Ltd