షమ్మీ కపూర్

షమ్మీ కపూర్
జననం
షమ్మీ రాజ్ కపూర్

(1930-10-21)1930 అక్టోబరు 21
మరణం2011 ఆగస్టు 14(2011-08-14) (వయసు 80)
మరణ కారణంమూత్రపిండాల వ్యాధి
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుElvis Presley of India[2]
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1948–2011
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)[3]
జీవిత భాగస్వామిగీత బాలి
(m. 1955–1965; her death)
నీలా దేవి గోహిల్
(m. 1969–2011; his death)
పిల్లలుఆదిత్య రాజ్ కపూర్, కంచన్‌ దేశాయ్
తల్లిదండ్రులుపృథ్వీరాజ్ కపూర్ (తండ్రి)
రామ్‌శరాణి కపూర్ (తల్లి)
బంధువులుకపూర్ కుటుంబం
పురస్కారాలుదాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

షమ్మీ కపూర్ (అక్టోబరు 21, 1930 - ఆగష్టు 14, 2011) ఒక సుప్రసిద్ద భారతీయ సినీ నటుడు. నృత్యాలలో ఇతను నూతన ఒరవడిని సృష్టించి 60 వ దశకంలో యువతను ఒక ఊపు ఊపాడు.

మూలాలు

  1. Veteran actor Shammi Kapoor passes away, CNN-IBN, 14 August 2011, archived from the original on 17 అక్టోబరు 2012, retrieved 14 August 2011
  2. "Shammi Kapoor, India's Elvis, dies". Indian Express. Retrieved 2011-08-18.
  3. Shammi Kapoor - Biography

బయటి లంకెలు