సాల్వేషన్ ఆర్మీ

సాల్వేషన్ ఆర్మీ యొక్క బల్లెము

సాల్వేషన్ ఆర్మీ ఒక సైనికేతర క్రైస్తవ సువార్తిక సంస్థ. 1865లో ఇకప్పటి మెథడిస్టు మతగురువైన విలియం బూథ్ లండన్ లోని ఈస్టెండ్ లో క్రైస్తవ మిషనును స్థాపించాడు. 1878లో ఈ మిషనును సైనిక తరహాలో పునర్వ్యవస్థీకరించి సాల్వేషన్ ఆర్మీ (రక్షణ సైన్యం) అని నామకరణం చేశారు [1]. కొన్నిసార్లు ఈ సంస్థను కేవలం ధర్మాదాయ లేదా సామాజిక సేవా సంస్థ గా గుర్తిస్తుంటారు కానీ ఇది ప్రధాన స్రవంతిలోని క్రైస్తవ చర్చిలో భాగమే,

"The advancement of the Christian religion as promulgated in the religious doctrines . . . which are professed, believed and taught by the Army and, pursuant thereto, the advancement of education, the relief of poverty, and other charitable objects beneficial to society or the community of mankind as a whole."

దీని ప్రధాన ఉద్దేశ్యాలలో ఒకటి.

సాల్వేషన్ ఆర్మీ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం 101 క్వీన్ విక్టోరియా వీధి, లండన్, ఇంగ్లాండు వద్ద ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు వేలాది అనుబంధ చర్చిలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆప్యాయతతో ఈ సంస్థను శాల్లీ ఆన్ (కెనడాలో), శాల్లీ ఆర్మీ (యునైటెడ్ కింగ్డమ్, న్యూజీలాండ్లలో), సాల్వోస్ (ఆస్ట్రేలియా, అమెరికాలలో) అని కూడా పిలుస్తారు.

మూలాలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.