సీరిక

సీరిక
Vomer labeled at left.
Bones and cartilages of septum of nose. Right side. (Vomer visible at bottom left.)
గ్రే'స్ subject #43 170
MeSH Vomer

సీరిక (Vomer) ముక్కు దూలం క్రింది భాగంలోని ఒక ఎముక.

ఇతర ఎముకలతో కలయిక

సీరిక ఆరు ఎముకలతో కలుస్తుంది:

  • కపాలంలోని రెండు ఎముకలు : the sphenoid and ethmoid.
  • ముఖంలొని నాలుగు ఎముకలు : రెండు జంభికలు, రెండు అంగిలి ఎముకలు.

ఇవి కాకుండా ముక్కు దూలంలోని మృదులాస్థితో కూడా కలుస్తుంది.