సుబ్బారాయుడి పెళ్ళి
సుబ్బారాయుడి పెళ్ళి | |
---|---|
![]() సుబ్బారాయుడి పెళ్ళి సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
రచన | పి. సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | దాసరి నారాయణరావు |
కథ | దాసరి నారాయణరావు |
నిర్మాత | ఎ. సిద్ధారెడ్డి ఎం. చంద్రారెడ్డి పి. మునికృష్ణ |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్ ఐశ్వర్య రామిరెడ్డి బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | చలసాని శ్రీరాం ప్రసాద్ |
కూర్పు | బి. కృష్ణంరాజు |
సంగీతం | సాలూరి వాసు రావు |
నిర్మాణ సంస్థ | గౌరీశంకర్ క్రియేషన్స్[2] |
విడుదల తేదీ | 25 మార్చి 1992[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సుబ్బారాయుడి పెళ్ళి 1992, మార్చి 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. గౌరీశంకర్ క్రియేషన్స్ పతాకంపై ఎ. సిద్ధారెడ్డి, ఎం. చంద్రారెడ్డి, పి. మునికృష్ణల నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య, రామిరెడ్డి, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరి వాసు రావు సంగీతం అందించాడు.[3]
నటవర్గం
- రాజేంద్ర ప్రసాద్ (సుబ్బారాయుడు)
- ఐశ్వర్య (లలిత)
- రామిరెడ్డి
- బ్రహ్మానందం
- అల్లు రామలింగయ్య
- శుభలేఖ సుధాకర్
- బాబు మోహన్
- మాడా వెంకటేశ్వరరావు
- మాగంటి సుధాకర్
- జయలలిత
- సిల్క్ స్మిత
- వై. విజయ
సాంకేతికవర్గం
- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: దాసరి నారాయణరావు
- నిర్మాత: ఎ. సిద్ధారెడ్డి, ఎం. చంద్రారెడ్డి, పి. మునికృష్ణ
- మాటలు: పి. సత్యానంద్ (మాటలు)
- సంగీతం: సాలూరి వాసు రావు
- ఛాయాగ్రహణం: చలసాని శ్రీరాం ప్రసాద్
- కూర్పు: బి. కృష్ణంరాజు
- నిర్మాణ సంస్థ: గౌరీశంకర్ క్రియేషన్స్
పాటలు
ఈ చిత్రానికి సాలూరి వాసూరావు సంగీతం అందించగా, లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]
- అయ్యయ్యో
- ఎంకమ్మ
- ఓమ్ ప్రేమాయనమః
- పచ్చ పచ్చని
- వయసా ఎలా
మూలాలు
- ↑ "Subbarayudu Pelli".
- ↑ "Subba Rayudi Pelli (Overview)". IMDb.
- ↑ "Subbarayudu Pelli (1992)". Indiancine.ma. Retrieved 2020-08-26.
- ↑ "Subbarayudi Pelli Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-01. Archived from the original on 2017-03-10. Retrieved 2020-08-26.