సుయెల్లా బ్రెవ‌ర్మాన్

సుయెల్లా బ్రెవ‌ర్మాన్ బ్రిటన్ దేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం యూకేకు హోంశాఖ మంత్రిగా పని చేస్తుంది. సుయెల్లా బ్రెవ‌ర్మాన్ లిజ్ ట్రస్ మంత్రివర్గంలో 2022 సెప్టెంబర్ 7న హోంశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టి[1] 19 అక్టోబర్ 2022న రాజీనామా చేసి[2], తిరిగి రిషి సునాక్ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన అనంతరం 2022 అక్టోబర్ 25న హోంశాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[3]

మూలాలు