సురేష్ ప్రభు
సురేష్ ప్రభు | |||
| |||
ఇండియన్ ఇమిస్సారీ G20 & G7
| |||
పదవీ కాలం 24 జూన్ 2019 – 7 సెప్టెంబర్ 2021 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
తరువాత | పీయూష్ గోయెల్ | ||
పదవీ కాలం 12 మార్చి 2018 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | అశోక్ గజపతి రాజు | ||
తరువాత | హర్‌దీప్ సింగ్ పూరీ | ||
పదవీ కాలం 3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | నిర్మలా సీతారామన్ | ||
తరువాత | పీయూష్ గోయెల్ | ||
రైల్వే మంత్రి
| |||
పదవీ కాలం 9 నవంబర్ 2014 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | డి.వి.సదానంద గౌడ | ||
తరువాత | పీయూష్ గోయెల్ | ||
విద్యుత్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 30 సెప్టెంబర్ 2000 – 25 ఆగష్టు 2002 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | రంగరాజన్ కుమారమంగళం | ||
తరువాత | అనంత్ గీతే | ||
ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 అక్టోబర్ 1999 – 29 సెప్టెంబర్ 2000 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | క్యాబినెట్ ర్యాంక్ | ||
తరువాత | సుందర్ లాల్ పత్వా | ||
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 మార్చి 1998 – 13 అక్టోబర్ 1999 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | సైఫుద్దీన్ సోజ్ | ||
తరువాత | టి. ఆర్. బాలు | ||
వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 16 మే 1996 – 1 జూన్ 1996 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | కె. కరుణాకరన్ | ||
తరువాత | మురసోలి మారన్ | ||
చైర్‌పర్సన్, టాస్క్ ఫోర్స్ ఫర్ ఇంటర్ లింకింగ్ అఫ్ రివర్స్
| |||
పదవీ కాలం 2002 – 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | 1953 జూలై 11||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2014–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | శివసేన (2014కి ముందు) | ||
జీవిత భాగస్వామి | ఉమా ప్రభు (m. 1984) | ||
సంతానం | 1 | ||
నివాసం | ముంబై, మహారాష్ట్ర | ||
పూర్వ విద్యార్థి | ముంబై యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ అఫ్ ఇండియా | ||
వృత్తి | ఛార్టర్డ్ అకౌంటెంట్ ఛాన్సలర్, రిషిహూడ్ యూనివర్సిటీ[1] |
సురేశ్ ప్రభు భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికై, కేంద్రంలో 2000 నుంచి 2002 వరకు వాజపేయి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా, 2017లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర వాణిజ్య శాఖల మంత్రిగా పని చేశాడు.[2][3]
నిర్వహించిన పదవులు
- 1995-96 - తొలి మహారాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్
- 1996 - లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక
- 16 మే 1996 నుండి 1 జూన్ 1996 - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
- 1998 - లోక్‌సభకు 2వసారి ఎంపీగా ఎన్నిక
- 19 మార్చి 1998 నుండి 13 అక్టోబర్ 1999 - అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
- 1999 - లోక్‌సభకు 3వసారి ఎంపీగా ఎన్నిక
- 13 అక్టోబర్ 1999 నుండి 29 సెప్టెంబర్ 2000 - ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి
- 30 సెప్టెంబర్ 2000 నుండి 8 మే 2002 - విద్యుత్ శాఖ మంత్రి
- 9 మే 2002 నుండి 30 జూన్ 2002 - భారీ పరిశ్రమలు మంత్రిగా అదనపు భాద్యతలు
- 1 జులై 2002 నుండి 24 ఆగష్టు 2002 - విద్యుత్ శాఖ మంత్రి
- 2004 - లోక్‌సభకు 4వసారి ఎంపీగా ఎన్నిక
- 2014 - హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నిక[4]
- 9 నవంబర్ 2014 నుండి 3 సెప్టెంబర్ 2017 - రైల్వే మంత్రి
- 22 జూన్ 2016 నుండి 21 జూన్ 2022 - రాజ్యసభ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ నుండి[5]
- 3 సెప్టెంబర్ 2017 నుండి 30 మే 2019 - వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
- 12 మార్చి 2018 నుండి 30 మే 2019 - పౌర విమానయాన శాఖ మంత్రి
మూలాలు
- ↑ Business Standard (4 July 2020). "Suresh Prabhu joins Rishihood University as the Founding Chancellor". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Lok Sabha (2022). "సురేశ్ ప్రభు". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Sakshi (12 March 2018). "రాజు స్థానంలో ప్రభు". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ Sakshi (5 December 2014). "రాజ్యసభ సభ్యునిగా సురేష్ ప్రభు ప్రమాణం". Archived from the original on 31 May 2022. Retrieved 31 May 2022.
- ↑ "Piyush Goyal, Chidambaram, Suresh Prabhu, Sharad Yadav elected to Rajya Sabha". The Economic Times. 2016.