స్ట్రట్స్
అపాచే స్ట్రట్స్ | |
---|---|
అభివృద్ధిచేసినవారు | అపాచే సాఫ్ట్‌వేర్ ఫౌండేష |
సరికొత్త విడుదల | 6.4.0 / ఏప్రిల్ 19, 2024 |
ప్రోగ్రామింగ్ భాష | జావా |
నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
రకము | వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్ |
లైసెన్సు | అపాచే లైసెన్స్ 2.0 |
వెబ్‌సైట్ | http://struts.apache.org/ |
స్ట్రట్స్ అనునది అంతర్జాల ఆధార అప్లికేషన్లను (వెబ్ బేస్డ్ అప్లికేషన్స్) ను వేగంగా అభివృద్ధి చేయుటకు అపాచే సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ ద్వారా పరిచయం చేయబడ్డ ఒక ఉచితంగా ఉపయోగించుకోగల వెబ్ ఫ్రేమ్‌వర్క్.
స్ట్రట్స్ అనునది ఒక సులువైన విధానము ద్వారా అన్తర్ జాథీయ అప్లికషన్స్ ను అభివ్రుధి ఛేయుటకు కావలసిన అన్ని సదుపాయములను కలికిస్థున్ది. ఇన్దులో మనము మ్.వి.సి. అర్కిటెక్ఛర్ ను ఉపయొగిస్తాము. మనము వ్రాసే ప్రతి క్లాస్ ను ఒక action గా అన్టారు. అనగా మనము వ్రాసే ప్రతి క్లాస్ సు Action అనె Struts క్లాస్ తొ Extend చేస్తాము.