స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్
స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ | |
---|---|
దస్త్రం:Spring Framework.png | |
అభివృద్ధిచేసినవారు | స్ప్రింగ్ సోర్స్ |
సరికొత్త విడుదల | 3.0.5 / అక్టోబరు 29, 2010 |
ప్రోగ్రామింగ్ భాష | జావా |
నిర్వహణ వ్యవస్థ | ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ |
వేదిక | జావా విర్చువల్ మిషన్ |
రకము | అప్లికేషన్ ఫ్రేమ్‌వర్క్ |
లైసెన్సు | అపాచే లైసెన్సు 2.0 |
వెబ్‌సైట్ | http://www.springsource.org |
స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్' జావా ఆధారిత ఓపెన్ సోర్స్ ఫ్రేమ్్‌వర్క్. దీనిని అంతర్జాల ఆధారిత అప్లికేషన్లు (web enterprise applications) ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
నేపధ్యము
జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ (JEE) లోని కొన్ని పరిమితులు స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణకు దారి తీశాయి.
విభాగాలు (modules)
- ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోలర్ కంటైనర్
- ఆస్పెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్
- డేటా అక్సెస్"
- ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్'
- మోడల్ వ్యూ కంట్రోలర్
- రిమోట్ అక్సెస్ ఫ్రేమ్ వర్క్
- కన్వెన్షన్ ఓవర్ కాన్ఫిగరేషన్
- బ్యాచ్ ప్రాసెసింగ్
- ఆధెంటికేషన్, ఆధరైజేషన్
- రిమోట్ మేనేజ్మెంట్
- మెసేజింగ్
ఉపయోగాలు
- ఇది చాలా తేలికపాటి (leight weight) ఫ్రేమ్ వర్క్. అనగా దీని పరిమాణము (size) చాలా తక్కువ.
- దీనిని విభాగాలవారిగా వాడుకోవచ్చును. అనగా మొత్తం అన్ని సౌకర్యాలు కాకుండా అవసరమైన సౌకర్యాలనే వాడవచ్చు.
- ఇది పూర్తిగా ఉచితము, వాడుకరుల సందేహాలకు ఉచితముగా సమాధానాలు ఇచ్చే గుంపులు కూడా అంతర్జాలంలో ఉన్నాయి.
బయటి లింకులు
The Wikibook Java Programming has a page on the topic of: Spring framework