హేమంత్ సోరెన్ మూడో మంత్రివర్గం

హేమంత్ సోరెన్ మూడో మంత్రివర్గం
జార్ఖండ్ రాష్ట్ర మంత్రిత్వ శాఖ
హేమంత్ సోరెన్
గౌరవ జార్ఖండ్ ముఖ్యమంత్రి
రూపొందిన తేదీ2024 జూలై 8
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిసంతోష్ గంగ్వార్
ప్రభుత్వ నాయకుడుహేమంత్ సోరెన్
తొలగించబడిన మంత్రులు
(మరణం/రాజీనామా/తొలగింపు)
1
మంత్రుల మొత్తం సంఖ్య12 (ముఖ్యమంత్రితో సహా)
పార్టీలు ప్రభుత్వం (48)
మహాగత్బంధన్ (48)

ప్రతిపక్షం
ఎన్‌డీఏ (32)

ప్రతిపక్ష పార్టీ  ఎన్‌డీఏ
ప్రతిపక్ష నేతఅమర్ కుమార్ బౌరి, బీజేపీ
చరిత్ర
క్రితం ఎన్నికలు2019
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
(త్వరగా రద్దు చేయకపోతే)
అంతకుముందు నేతచంపై సోరెన్ మంత్రివర్గం
తదుపరి నేతనాల్గవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం

హేమంత్‌ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా తన ముఖ్యమంత్రి పదవికి 2024 జనవరి 31న రాజీనామా చేసి ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపి జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం 2024 జులై 4 నుండి మూడవసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[1]

మంత్రి మండలి

హేమంత్‌ సోరెన్‌ 8 జూలై 2024న జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో 45 ఓట్లతో గెలుపొందిన తర్వాత ఆయన 11 మందితో నూతన మంత్రివర్గం ఏర్పడు చేశాడు.[2][3][4]

మంత్రిత్వ శాఖలు మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు కార్యాలయం నుండి నిష్క్రమించారు పార్టీ
ముఖ్యమంత్రి & ఇంచార్జి కూడా:

హోం శాఖ (జైళ్లు) క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ విభాగం (పార్లమెంటరీ వ్యవహారాలు మినహా) మరియు ఏ మంత్రికి కేటాయించబడని అన్ని ఇతర శాఖలు.

హేమంత్ సోరెన్ 8 జూలై 2024 28 నవంబర్ 2024 జేఎంఎం
జలవనరుల శాఖ మంత్రి, ఉన్నత విద్యా శాఖ మంత్రి, సాంకేతిక విద్యా శాఖ మంత్రి రాందాస్ సోరెన్ 30 ఆగస్టు 2024 28 నవంబర్ 2024 జేఎంఎం
ప్రణాళిక, అభివృద్ధి శాఖ ఆర్థిక మంత్రి

, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి

రామేశ్వర్ ఒరాన్ 8 జూలై 2024 28 నవంబర్ 2024 ఐఎన్‌సీ
ఆహార, ప్రజా పంపిణీ & వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా 8 జూలై 2024 28 నవంబర్ 2024 ఐఎన్‌సీ
కార్మిక, ఉపాధి, శిక్షణ & నైపుణ్యాభివృద్ధి

శాఖ మంత్రి

సత్యానంద్ భోగ్తా 8 జూలై 2024 28 నవంబర్ 2024 ఆర్జేడీ
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి,

రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి, పర్యాటక, కళ & సంస్కృతి, క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి

హఫీజుల్ హసన్ 8 జూలై 2024 28 నవంబర్ 2024 జేఎంఎం
స్త్రీ, శిశు అభివృద్ధి & సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బేబీ దేవి 8 జూలై 2024 28 నవంబర్ 2024 జేఎంఎం
షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు & వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి (మైనారిటీ సంక్షేమం మినహా)

రవాణా మంత్రి

దీపక్ బిరువా 8 జూలై 2024 28 నవంబర్ 2024 జేఎంఎం
వ్యవసాయ మంత్రి

పశుసంవర్థక శాఖ మంత్రి విపత్తు నిర్వహణ మంత్రి.

దీపికా పాండే సింగ్ 8 జూలై 2024 28 నవంబర్ 2024 ఐఎన్‌సీ
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గ్రామీణ పనుల శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ 8 జూలై 2024 28 నవంబర్ 2024 ఐఎన్‌సీ
తాగునీరు & పారిశుద్ధ్య శాఖ మంత్రి మిథిలేష్ కుమార్ ఠాకూర్ 8 జూలై 2024 28 నవంబర్ 2024 జేఎంఎం
పాఠశాల విద్యాశాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి బైద్యనాథ్ రామ్ 8 జూలై 2024 28 నవంబర్ 2024 జేఎంఎం

పార్టీల వారీగా మంత్రులు

పార్టీల వారీగా క్యాబినెట్ మంత్రుల ప్రాతినిధ్యం  జార్ఖండ్ ముక్తి మోర్చా (60%)

 భారత జాతీయ కాంగ్రెస్ (30%)

 రాష్ట్రీయ జనతా దళ్ (10%)

పార్టీ కేబినెట్ మంత్రులు మొత్తం మంత్రులు
జార్ఖండ్ ముక్తి మోర్చా 7 7
భారత జాతీయ కాంగ్రెస్ 4 4
రాష్ట్రీయ జనతా దళ్ 1 1

ఇవి కూడా చూడండి

మూలాలు